మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), → (2) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), → (2) using AWB)
| MeshID = D009105
}}
ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి. దీనినే [[స్ప్లిట్ పర్సనాలిటీ]] అనీ, [[డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్]] అనీ అంటారు. ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని [[ఆల్టర్ ఈగో]] లు అంటారు. ఏ మాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
 
ఈ వ్యాధి పై చాలా వివాదం ఉంది. కొందరు అసలు ఈ వ్యాధి లేదనీ, మరికొందరు ఈ వ్యాధి ఉండటం కొంత వరకు నిజమైననూ అది కేవలం కొన్ని ఔషధాల దుష్ఫలితాల వల్లనే అని వాదిస్తారు.
 
==విశేషాలు==
* [[సిడ్నీ షెల్డన్]] తన నవల [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] ని దీని ఆధారంగానే రచించాడు.
* [[విక్రం]] నటించిన తమిళ చిత్రం [[అన్నియన్]] (తెలుగులో [[అపరిచితుడు]]) కూడా దీని ఆధారంగానే చిత్రించారు.
 
==బయటి లింకులు==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000947" నుండి వెలికితీశారు