తాతినేని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , తో → తో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|spouse =
}}
'''తాతినేని రామారావు''' (Tatineni Ramarao) [[తెలుగు సినిమా|తెలుగు]], [[హిందీ]] సినిమాల దర్శకుడు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[యమగోల]] చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో [[కృష్ణా జిల్లా]], [[కపిలేశ్వరపురం]]లో జన్మించాడు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/tatineniramaraointerview.php</ref> ఈయన టి.రామారావుగా సుపరిచితులు. రామారావు గారు హిందీ,తెలుగు సినిమాలను 1966 మరియు 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు.
 
ఆయన తన సినీ ప్రస్థానాన్ని 1950 లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన టి.ప్రకాశరావు మరియు కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/తాతినేని_రామారావు" నుండి వెలికితీశారు