మస్జిదుల్ హరామ్: కూర్పుల మధ్య తేడాలు

→‎వీటినీ చూడండి: +అబ్రాజ్ అల్ బెయిట్ లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని , లో → లో (4), ను → ను (7), సాంప్రదాయా → సంప్ర using AWB
పంక్తి 6:
== చరిత్ర ==
 
[[ఇస్లాం]] సాంప్రదాయాలసంప్రదాయాల ప్రకారం ఈ మస్జిద్ ను అల్లాహ్ ఆజ్ఞతో మానవసృష్టి అల్లాహ్ ను పూజించుటకు దేవదూతలు నిర్మించారు. ఈ మస్జిద్ కు సరాసరి పైభాగాన "అల్-బైతుల్-మామూర్" ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : البيت المعمور, "దేవదూతల ప్రార్థనా స్థలం") గలదు. మొదటిసారిగా [[కాబా]] ను [[ఆదమ్|ఆదమ్ ప్రవక్త]] (మానవుడు) నిర్మించాడు. కాలగర్భంలో ఎన్నో ప్రాకృతిక ఆటుపోట్లకు లోనై శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని తిరిగీ [[ఇబ్రాహీం]] ప్రవక్త తనకుమారుడైన [[ఇస్మాయీల్]] సహకారంతో పునర్నిర్మించాడు. ఇక్కడే "[[హజ్ర్-ఎ-అస్వద్]] " (నల్లని రాయి) ఉల్కరూపంలో భూమిపై చేరింది. ఈ మస్జిద్ ప్రాంతంలోనే [[జమ్ జమ్ బావి]] కూడాయున్నది. అన్ని ఋతువులలోనూ సజలంగా వుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూంది ఈ బావి.
{{cquote|మేము [[కాబా]] ప్రదేశాన్ని నిర్ణయిస్తూ [[ఇబ్రాహీం]] కు తెలియజేశాము, నన్ను ఎవరుతోనూ జోడించకండి, నాభక్తులు, నాముందు మోకరిల్లువారు, కాబాచుట్టూ [[తవాఫ్|ప్రదక్షిణలు]] చేయువారికొరకు ఈ ప్రాంతాన్ని పరిశుధ్ధంగా వుంచండి..|20px|20px|[[Qur'an]]|{{Quran-usc|22|26}}||}}
 
పంక్తి 22:
రెండవ నిర్మాణలో "ఫహద్ రాజు" బాహ్య ప్రార్థనా హాలును, ఫహద్ ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణం 1982-1988 లో జరిగింది.
 
సౌదీయుల మూడవ విశాలీకరణ (1988-2005) లో మరికొన్ని మీనార్లు నిర్మించారు. [[అరఫాత్]], [[మినా]] మరియు [[ముజ్ దలిఫా]] లను అభివృధ్ధిపరచారు. ఈ సారి మస్జిద్ కు 18 ద్వారాలతోనూ 500 పాలరాతి స్తంభాలతోనూ నిర్మించారు. నవీనపద్దతులతోనవీనపద్ధతులతో విశాలమైన హాలులతో అధునాతనరూపంలో దీనిని నిర్మించారు.
 
నాలుగవ విశాలీకరణ 2007 నుండి 2020 వరకూ జరుగునట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి మస్జిద్ ను 35% విశాలీకరణ్ జరుగునట్లు 11,20,000 మంది సామూహిక ప్రార్థనలు జరుపుకొనునట్లు ప్రణాళికలను సిధ్ధపరిచారు.
పంక్తి 31:
=== ఖిబ్లా ===
{{main|ఖిబ్లా}}
[[ఖిబ్లా]] ముస్లింలు ప్రార్థనలకు నిలుచునపుడు ఈ ([[కాబా]]) దిక్కువైపునే తిరిగి ప్రార్థనలు చేస్తారు. కాబా నుకాబాను ఖిబ్లాగా చేయకమునుపు ముస్లింలకు [[బైతుల్-ముఖద్దస్]] ఖిబ్లాగా వుండేది. కాని ఈ ఖిబ్లా కేవలం 17 నెలలు మాత్రమే వుండినది. [[మహమ్మదు ప్రవక్త]] [[సహాబా]] ల ప్రకారం ఓసారి [[మదీనా]] లో మధ్యాహ్నపు ప్రార్థనల నిమిత్తం [[మస్జిద్ అల్-ఖిబ్లతైన్]] లో (బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి) ప్రార్థిస్తూ వుండగా యకాయకిన [[అల్లాహ్]] నుండి ఆదేశం వెలువడింది ''మీ ఖిబ్లాను కాబా దిశ వైపు మార్చు కోండి'' అని. ఒకేప్రార్థన ([[నమాజ్]]) లో రెండు [[ఖిబ్లా]] లు గల నమాజు నునమాజును చేశారు గనుక ఈ [[మస్జిద్]] ను 'మస్జిద్ అల్-ఖిబ్లతైన్' అనే పేరొచ్చింది.
 
=== పుణ్యక్షేత్రం ===
పంక్తి 38:
[[దస్త్రం:Kaaba Mirror.JPG|right|thumb|Pilgrims circumambulating the Kaaba during the [[Hajj]]]]
 
"హరమ్" [[హజ్]] మరియు [[ఉమ్రా]] తీర్థయాత్రికులకు కేంద్రబిందువు. <ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISBN 0-915957-54-X}}</ref> హజ్ [[ఇస్లామీయ కేలండర్]]
లోని పన్నెండవ నెలయైన [[జుల్-హజ్జా]] లో సంభవిస్తుంది. ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చును. హజ్ యాత్ర [[ఇస్లాం ఐదు మూలస్థంభాలు]] లో ఐదవది. స్థోమతవున్న ప్రతి [[ముస్లిం]] జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తి చేయవలెను. ప్రతియేటా 30లక్షలమంది తీర్థయాత్రికులు ఈ హజ్ తీర్థయాత్రను పూర్తిచేస్తారు.
 
=== కాబా ===
{{main|కాబా}}
సాహిత్యపరంగా [[కాబా]] అనగా ''చతురస్రాకారపు గృహం''.
 
'కాబా' కు కొన్ని ఇతర నామాలు :
పంక్తి 49:
* '''''అల్-బైత్ ఉల్-హరామ్''''' అనగా '''అత్యంత గౌరవప్రధమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''హజ్ర్-ఎ-అస్వద్'' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి'' (సిరియన్ మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
[[హతీం]] :కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలంనుస్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.
 
== ఇమామ్ లు ==
హరమ్ షరీఫ్ లో గల [[ఇమామ్]] లు సామూహిక [[సలాహ్|నమాజ్]] ఆచరించుటకు నియుక్తులవుతారు.
 
== ముఅజ్జిన్ లు ==
 
హరమ్ షరీఫ్ లో [[ముఅజ్జిన్]] లు 16 మంది తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. [[రంజాన్]] నెలలో మరి ఆరు మంది నియుక్తులవుతారు. ముఅజ్జిన్ లు ధార్మికంగాను, సత్యసంధులుగాను, మధురమైన 'గొంతు'ను ([[అజాన్]] పలుకుటకు) కలిగివుండవలెనని నిబంధన.
 
== ఘటనలు ==
"https://te.wikipedia.org/wiki/మస్జిదుల్_హరామ్" నుండి వెలికితీశారు