మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2009 ఎన్నికలు: clean up, replaced: తెరాస → తెరాస using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కర్నూల్ → కర్నూలు (2) using AWB
పంక్తి 1:
[[తెలంగాణ]] లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గములు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
==దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు==
# [[కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం]]