మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, నందలి → లోని , లో → లో (7), ను → ను (3), గ using AWB
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' ఒక [[హిందువు|హిందువుల]] పండుగ. దేవుడు [[శివుడు]]ని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవత పార్వతి వివాహం జరిగింది రోజు. మహా శివరాత్రి పండుగను కూడా ప్రముఖంగా 'శివరాత్రి' గా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు 'శివుడి యొక్క గ్రేట్ నైట్', అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
 
==ప్రాశస్త్యం==
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో అమావాస్య ముందు మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి జరుపుకొంటారు. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉన్నదిఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ మాసము]] యొక్క కృష్ణ పక్ష చతుర్దశి ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్ర మైనదిగా ఉంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలు ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు [[శివభక్తులు]] తెల్లవారుజామున లేచి, [[స్నానం]] చేసి, పూజలు చేసి , [[ఉపవాసం]] ఉండి రాత్రి అంతా [[జాగరణము]] చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, [[అభిషేకము]]లు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం [[శ్రీశైలం]] క్షేత్రంలో జరిగే ఉత్సవమును [[పాల్కురికి సోమనాథుడు]] ''పండితారాధ్య చరిత్రము'' లో విపులం గావిపులంగా వర్ణించాడు. శైవులు ధరించే [[భస్మము]]/[[విభూతి]] తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.
 
==ఆధ్యాత్మిక శక్తి==
తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధృవంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.
 
'''మహా మృత్యుంజయ మంత్రం''' వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాలుమంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri}}</ref>
 
==విదేశాలు మహాశివరాత్రి==
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు.
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు.<ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు [[శివరాత్రి]] రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
 
=== మహా శివరాత్రి బంగ్లాదేశ్ వేడుక ===
[[బంగ్లాదేశ్]] లో హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఆశతో ఉపోషం (ఫాస్ట్) ఉంటారు. అనేక బాంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బాంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపోషం (ఫాస్ట్) మరియు పూజ నిర్వహించిన చేసిన యెడల ఒక మంచి భర్త / భార్య నుభార్యను పొందుతారు అని [[బాంగ్లాదేశ్]] హిందువులు ద్వారా చెప్పబడింది,
 
=== మధ్య (సెంట్రల్) భారతదేశంలో మహా శివరాత్రి ===
మధ్య (సెంట్రల్) భారతదేశం శివ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంది. [[మహాకాళేశ్వర్ దేవాలయం]], [[ఉజ్జయినీ]] పేరున స్వామి శివుడు వేంచేసిన పవిత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడికి శివ భక్తులు పెద్ద సమూహాములతో మహా శివరాత్రి రోజున ప్రార్ధనలుప్రార్థనలు చేయడానికి ప్రతి సంవత్సరం చేరుకుంటారు. [[జబల్పూర్]] నగరంలో [[తిల్వారా ఘాట్]] మరియు రెండు ఇతర ప్రదేశాలు అయిన [[జియోనార]] గ్రామంలో మఠం ఆలయం, [[సియోనీ]] పేరున , పండుగను చాలా మతపరమైన ఆనందంతో జరుపుకుంటారు.
 
===దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి ===
మహా శివరాత్రి [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్నాటక]], [[కేరళ]], [[తమిళనాడు]] అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు. శివ (మొదటి) ఆది గురువుగా భావిస్తారు. శివుడు నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది. సంప్రదాయం ప్రకారం, మానవ వ్యవస్థలో '''శక్తి''' సహజంగా, సైద్ధాంతికంగా ఉంది, ఆ శక్తి పెంపొందేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహ స్థానాలు అటువంటివి ఉన్నాయి. రాత్రి అంతా తెలుసుకుంటూ (జాగరూకత) మరియు మెలుకువగా ఉన్న ఒక వ్యక్తి, శారీరక ప్రయోజనకరంగా మరియు ఆధ్యాత్మికంగా క్షేమాన్నిపొందుతాడు అని చెబుతారు. ఈ రోజు, అటువంటి శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు.
 
== శివుడు ఇతర సంప్రదాయ ఆరాధన ==
{{seemain|ద్వాదశ జ్యోతిర్లింగాలు}}
పన్నెండు జ్యోతిర్లింగాలు (కాంతి లింగములు), శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు మరియు ఆయన ఆరాధన కేంద్రాలు ( Temples). ఉన్నాయి. వారు '''స్వయంభూలింగాలు''' 'గా పిలుస్తారు. ఈ లింగములు ఈ ప్రాంతాల్లో తమకు తాము పుట్టుకొచ్చాయి అని అర్థం మరియు దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి.
 
==దేవాలయములు==
పంక్తి 54:
==లింగ ఉద్భవ కాలం==
{{seemain|లింగోద్భవ వేళ}}
మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. లార్డ్ శివ లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిషితా కాలం జరుపుకుంటారు. ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.
 
== లెజెండ్స్ ==
* మహా శివరాత్రి శివ మరియు శక్తి యొక్క వివాహం సంబంధం ఉంది.
 
* పురాణములు ప్రకారం ఈ రోజు లార్డ్ శివ యొక్క ఇష్టమైనది అని సూచిస్తుంది మరియు శివుడు కూడా తన గొప్పతనాన్ని యొక్క వెలుగును విసురుతాడు
మరియు అన్ని హిందూ మతం నందలిలోని ఇతర దేవీ, దేవతల మీద లార్డ్ శివ తన యొక్క ఆధిపత్యాన్ని (ప్రదర్శించుతాడు) చూపుతాడు.
 
* లార్డ్ శివ '[[తాండవం]]', విశ్వ నృత్యం చేసినప్పుడు, మహా శివరాత్రి రోజున రాత్రి జరుపుకుంటారు.
 
===హాలాహలం సేవనం===
* [[సముద్ర మథనం]] యొక్క మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటు వంటిది '''హాలాహలం''' ఉద్భవించింది. శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడంవలన, హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాలు నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది. [[శివుడు]] తన [[యోగ]] అధికారాలు ద్వారా తన గొంతులో హాలాహలం ఖైదు చేయుట వలన అది తన గొంతు కిందకు వెళ్ళలేదు. ఆయన మెడ ఆకారణంగా తన గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారినది మరియు ఇక మీదట ఆయన కూడా నీలా కాంతుడు, నీలకంఠం లేదా నీలకంఠుడు అంటారు.
== ప్రళయ (ప్రళయం) ==
ప్రపంచ నాశనం ఎదుర్కొంటున్నకథ ఆ సంబంధంలో దేవత [[పార్వతి]] అది కాపాడే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్ధించారుప్రార్థించారు అని మరో కథనం. లార్డ్ శివ ద్వారా తీసుకురాబడిన '''ప్రళయం''' నుండి '' జీవాలను '' (నివసిస్తున్న ఆత్మలు) రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయేవిధంగా దేవత [[పార్వతి]] ప్రార్ధించారుప్రార్థించారు.
===వివాహం ===
దేవత [[పార్వతి]] మరియు [[శివుడు]] వివాహం రోజు శివరాత్రిగా కూడా ఉంది.
 
=== శివుడు ఇష్టమైన రోజు ===
భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు మరియు ఆచారాలు పాటించేవారు మరియు పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది.
 
== మహా శివరాత్రి వృత్తాంతం ==
మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
 
గంగా యమునా సంగమ స్థానమైన [[ప్రయాగ]]లో (నేటి [[అలహాబాదు]]) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో [[రోమర్షణమహర్షి]] అని పేరు గాంచిన [[సూతమహర్షి]] అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధనుగాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి [[సరస్వతీ]] నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన [[వ్యాసుడు]] [[బ్రహ్మ]] కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధనుగాథను తెలుపుమంటాడు.
 
అప్పుడు [[మందర పర్వతం]] మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, [[నందికేశ్వరుడు|నందికేశ్వరుని]]కి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
 
== బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ==
Line 85 ⟶ 84:
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు [[బ్రహ్మ]], [[విష్ణువు]]లు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే [[మహాదేవుడు]] లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
 
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ [[హంస]] వాహనం పైన, విష్ణువు [[గరుడ వాహనం]] పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు [[మాహేశ్వరాస్త్రం]], బ్రహ్మ [[పాశుపతాస్త్రం]] ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. [[ప్రమథ గణాలు|ప్రమథగణాల]] కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లోకైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యం లోమద్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతోఆనందబాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తోపార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంసమయంలో లో మార్గమధ్యం లోమార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.
 
== బ్రహ్మకు శిక్ష మరియు వరము ==
Line 99 ⟶ 98:
 
== మొగలి పువ్వుకు శాపము ==
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది.
దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లోరూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.
 
== కామధేనువుకు శాపము ==
అసత్యాన్ని చెప్పిన [[కామధేనువు]]ను కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. [[తోక]]తో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లుగోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.
 
== మహాశివరాత్రి వ్రత కథ ==
Line 110 ⟶ 109:
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
 
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెనుప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
 
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
 
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగాఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
 
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
 
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినదిక్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
 
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు [[మృగశిర నక్షత్రము]]. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.
Line 126 ⟶ 125:
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి [[శివరాత్రి]] పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
 
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా [[అగ్నిలింగరూపము]] గా ఆవిర్భవించిన ప్రదేశము [[అరుణాచలము]]గా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
 
=== జాగరణము ===
Line 133 ⟶ 132:
 
=== రుద్రాభిషేకం ===
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను [[రుద్ర సూక్తం]] గా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే [[రుద్రాభిషేకం]] అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
 
=== పంచాక్షరి మంత్రం ===
Line 140 ⟶ 139:
=== మహామృత్యుంజయ మంత్రం ===
{{seemain|మహామృత్యుంజయ మంత్రం}}
[[మహామృత్యుంజయ మంత్రం]] [[ఋగ్వేదం]] (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం [[యజుర్వేదం]] (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నదిఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.
 
ఓం త్ర్యంబకం యజామహే
Line 166 ⟶ 165:
* [http://www.dlshq.org/religions/shivaratri.htm Shivaratri by Swami Sivananda (Divine Life Society)]
* [http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/ Hindu Jagruti]
* [http://www.keesara.com [&#91;http://www.keesara.com]&#93; by Pariskar Foundation]
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు