మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., షుమారు → సుమారు (2), → , ( → ( using AWB
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|మహాసముద్రం}}
 
[[దస్త్రం:Oceans.png|right|thumb|250px|2000లో [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహాసముద్రా]]ని నిర్వచించక మునుపు దక్షిణ పసిఫిక్ మహాసముద్రం యొక్క దృష్టి నుండి భూగోళం యొక్క మహాసముద్రాలు]][[Image:Mappemonde oceanique Serret.gif|thumb|The world (global) ocean [http://mappamundi.free.fr/ mappemonde océanique Serret]]]
 
'''మహా సముద్రం''' లేదా '''మహాసాగరం''' (''Ocean''), [[భూగోళం]] యొక్క [[జలావరణం]]లో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు మిలియనుకు 35 వంతులు (3.5%). దాదాపు అన్ని సముద్ర జలాల సెలైనిటీ మిలియనుకు 31 నుండి 38 వంతులు ఉంటుంది. మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా [[ఐదు]] వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి [[పసిఫిక్ మహాసముద్రం]], [[అట్లాంటిక్ మహాసముద్రం]], [[హిందూ మహాసముద్రం]], [[ఆర్కిటిక్ మహాసముద్రం]] మరియు [[దక్షిణ మహాసముద్రం]].
 
== ప్రధానాంశాలు ==
పంక్తి 14:
== భౌతిక లక్షణాలు ==
[[దస్త్రం:World ocean map.gif|right|thumb|240px|ప్రపంచంలో మహాసముద్రాల విస్తరణను చూపే మరొక చిత్రం. అన్ని సాగరాలు కలిసి ఉండడం గమనించవచ్చును.]].
మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. (139 మిలియన్ చదరపు మైళ్ళు.)<ref name=encarta>{{cite web | publisher = Encarta | title = The World's Oceans and Seas | url = http://encarta.msn.com/media_461547746/The_World's_Oceans_and_Seas.html }}</ref>. మొత్తం ఘన పరిమాణం (volume) షుమారుసుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. (310 మిలియన్ క్యూబిక్ మైళ్ళు.)<ref>{{cite web | last = Qadri | first = Syed | title = Volume of Earth's Oceans | work = The Physics Factbook | year = 2003 | url = http://hypertextbook.com/facts/2001/SyedQadri.shtml | accessdate = 2007-06-07 }}</ref>, సరాసరి లోతు 3,790 మీటర్లు (12,430 అడుగులు).<ref name=encarta /> సముద్రాలలో సగం పైగా నీరు 3,000 మీటర్లు (9,800 అడుగులు) కంటే ఎక్కువ లోతుగా ఉంది.<ref name="UNAoO" /> భూమి ఉపరితలం పైని 71% సముద్రంతో కప్పబడి ఉంది.<ref>{{cite web | last = Drazen | first = Jeffrey C. | title = Deep-Sea Fishes | publisher = School of Ocean Earth Science and Technology, University of University of Hawai{{okina}}i at Mānoa | url = http://www.soest.hawaii.edu/oceanography/faculty/drazen/fishes.htm | accessdate = 2007-06-07 |archiveurl=https://archive.is/NM1f|archivedate=2012-05-24}}</ref> (వేరుగా ఉన్న సముద్రాలు కాకుండా).
 
మొత్తం [[:en:hydrosphere|హైడ్రోస్ఫియర్]] మాస్ 1.4 × 10<sup>21</sup> కిలోగ్రాములు. అంటే భూమి మాస్‌లో 0.023%. ఇందులో 2% లోపే [[:en:freshwater|మంచినీరు]], మిగిలినది (అధికంగా సముద్రాలలో ఉన్న) [[:en:saltwater|ఉప్పునీరు]].
పంక్తి 38:
** [[ఫోటిక్ జోన్]] ([[:en:photic zone|photic zone]]) సముద్ర ఉపరితలం నుండి 200 మీటర్లకంటే తక్కువ లోతు ఉన్న భాగం. ఈ భాగంలో కాంతి ప్రసరంచడం వలన ఇక్కడ [[ఫొటో సింథసిస్]] జరుగుతుంది. కనుక ఇక్కడ మొక్కలు పెరిగే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో ఎక్కువ జీవ వైవిధహయం ఫోటిక్ జోన్లోనే ఉంటుంది. ఫోటిక్ జోన్యొక్క పెలాజిక్ భాగాన్ని [[ఎపిపెలాజిక్]] ([[:en:epipelagic|epipelagic]]) అంటారు.
** [[అఫోటిక్ జోన్]] ([[:en:aphotic zone|aphotic zone]]) - 200మీటర్లకంటే ఎక్కువ లోతు గల ప్రాంతం. ఈ లోతులో ఫొటోసింథసిస్ జరుగదు గనుక ఇక్కడ వృక్ష జాతి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉండే జీవజాలం 'పైనుంచి' అనగా ఫోటిక్ జోన్నుండి మెల్లగా క్రిందికి దిగే ఆహారంపై (ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని) ఆధారపడవలసి వస్తుంది. అలా పైనుండి పడే ఆహారాన్ని [[మెరైన్ మంచు]] ([[:en:marine snow|marine snow]]) అని అంటారు. అది [[:en:hydrothermal vents|హైడ్రో థర్మల్ వెంట్స్]] ద్వారా లభిస్తుంది.
పైన చెప్పిన విధంగా పెలాజిక్ జోన్ను ఫోటిక్ జోన్లో ఎపిపెలాజిక్ జోన్ అంటారు. అఫోటిక్ జోన్లో పెలాజిక్ జోన్ను లోతును బట్టి మరి నాలుగు విధాలుగా విభజించారు.<br />
*** [[:en:mesopelagic|మీసోపెలాజిక్ జోన్]] - అఫోటిక్ జోన్లో పైభాగం - ఈ జోన్ అట్టడుగు సరిహద్దు 10&nbsp;°C [[:en:thermocline|థర్మోక్లైన్]] వద్ద ఉంటుంది. సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఈ మీసోపెలాజిక్ జోన్ 700మీ. - 1000 మీ. లోతుల మధ్య భాగంలో ఉంటుంది.
*** [[:en:bathypelagic|బేతిపెలాజిక్ జోన్]] - 10&nbsp;°C మరియు 4&nbsp;°C థర్మోక్లైన్ మధ్యలో ఉండేది. ఈ జోన్ ఎగువ హద్దులు 700 మీ-1000 మీ. మధ్యన, దిగువ హద్దులు 1000మీ-4000మీ. మధ్యన ఉంటాయి.
*** [[:en:abyssal zone|అబిస్సల్ పెలాజిక్ జోన్]] - అబిస్సల్ మైదానాల పైని భాగం. దీని దిగువ హద్దులు షుమారుసుమారు 6,000మీ. లోతులో ఉంటాయి.
*** [[:en:hadal zone|హదల్పెలాజిక్ జోన్]] - ఇది సముద్రాంతర అఘాతాలలోని ప్రాంతం (oceanic trenches). ఈ జోన్ 6,000మీ. - 10,000మీ. లోతుల్లో ఉండే అట్టడుగు ప్రాంతము.
 
పైన చెప్పిన పెలాజిక్ అఫోటిక్ జోన్తో బాటు [[benthic|బెంతిక్]] అఫోటిక్ జోన్లు ఉన్నాయి. ఇవి మూడు లోతైన జోన్లు.
 
* [[:en:bathyal zone|బేతియల్ జోన్]] - కాంటినెంటల్ స్లోప్ ప్రాంతంలో ఉన్నదిఉంది. 4,000 మీటర్ల వరకు లోతు గలిగినది.
* [[:en:abyssal|అబిస్స్లల్ జోన్]] - 4,000మీ - 6,000 మీ. మధ్య లోతు గల సముద్రాంతర మైదాన ప్రాంతాలు.
* [[:en:hadal|హదల్ జోన్]] - సముద్రాంతర అఘాతాలలోని హదల్పెలాజిక్ జోన్.
"https://te.wikipedia.org/wiki/మహాసముద్రం" నుండి వెలికితీశారు