మహేంద్రసింగ్ ధోని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), ను → ను , తో → తో (2), సారధి → సారథి, కలవు. → ఉన్న using AWB
పంక్తి 35:
source = http://content-aus.cricinfo.com/ci/content/player/28081.html Cricinfo
}}
మహేంద్ర సింగ్ ధోనీ సాధారణంగా ఎం ఎస్ ధోనీ అని పిలుస్తారు . 7 జూలై 1981 న జన్మించాడు. ఒక భారతీయ [[క్రికెట్]] ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత [[సారథి]]. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ [[బ్యాట్స్మెన్]] మరియు [[ వికెట్ -కీపర్]], అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు.[http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2101782/Dhonis-numbers-prove-worth-finisher-One-day-Internationals.html] [http://www.thehindu.com/sport/cricket/dhoni-is-best-finisher-i-have-ever-seen-vengsarkar/article4909009.ece] [http://www.dnaindia.com/sport/report-ms-dhoni-a-fantastic-finisher-1860401] [http://www.sunday-guardian.com/sports/experts-feel-dhoni-is-the-best-finisher]. అతను తన తొలి [[వన్ డే ఇంటర్నేషనల్]] ( ఒడిఐ ) [[బంగ్లాదేశ్]] తో డిసెంబర్ 2004 లో ఆడాడు., మరియు [[శ్రీలంక]] తో ఒక సంవత్సరం తరువాత తన తొలి [[టెస్ట్]] ఆడాడు.
 
ధోనీ టెస్టులు మరియు వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, మరియు అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లొనెలోనె జట్టుకు శ్రీలంక మరియు న్యూజిలాండ్ తొ పొరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ , 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.జూన్ 2013 లో, ఇంగ్లండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోనీ మూడు ఐసిసి పరిమిత ఓవర్ల ట్రోఫీలు (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ ట్వెంటీ 20) గెలుచుకున్న మొదటి కాప్టైన్గా అయ్యాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత, అతను న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్, మరియు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010 మరియు 2013 లో విజయం సాధించిపెట్టాడు. 2009 లో ధోనీ మొదటి సారి భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లొలో మొదటి స్థాననికి తీసుకవెళ్ళాడు. 2013 లో, అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్లో ఆస్ట్రేలియా నుఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010 మరియు 2011 సీజన్లలో, ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010 మరియు 2014 సీజన్లలో సారధిగాసారథిగా కప్పు సాధించిపెట్టాడు . అతను డిసెంబర్ 30 2014 న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
 
==వన్డే క్రికెట్==
ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 238 మ్యాచ్‌లు ఆడి 65.88 సగటుతో 10,755 పరుగులు సాధించాడు. అందులో 9 సెంచరీలు మరియు 51 అర్థసెంచరీలు కలవుఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183 (నాటౌట్). Currently he is captain in all formats.There are so many die-heart fans of dhoni especially in kurnool (GPREC-CIVIL2010).They treated him as a god and also the idol person in under pressure situations.
 
'''వన్డే గణాంకాలు''':
పంక్తి 81:
|-style="text-align:center;"
!'''#'''!!'''పరుగులు'''!!'''మ్యాచ్‌లు'''!!'''ప్రత్యర్థి'''!!'''స్టేడియం'''!!'''సం.'''
|-
|1||style="text-align:right;"|148||style="text-align:right;"|5||[[పాకిస్తాన్ క్రికెట్ జట్టు|పాకిస్తాన్]]||[[విశాఖపట్నం]]||[[2005]]
|-
|2||style="text-align:right;"|183*||style="text-align:right;"|22||[[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]||[[జైపూర్]]||[[2005]]
|-
|3||style="text-align:right;"|139*||style="text-align:right;"|74||ఆఫ్రికా XI<ref name='team'/>||[[చెన్నై]]||[[2007]]కొ
|}
పంక్తి 92:
{{మూలాలజాబితా}}
{{రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార విజేతలు}}
 
[[వర్గం:1981 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/మహేంద్రసింగ్_ధోని" నుండి వెలికితీశారు