మాక్స్ ముల్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , రని గురించి → ర గురించి , గ్రంధము → గ using AWB
పంక్తి 28:
}}
 
'''ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్''' ([[డిసెంబరు 6]], [[1823]] - [[అక్టోబరు 28]], [[1900]]) [[జర్మనీ]]కి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. [[భారతదేశం|భారతీయ]] [[సంస్కృతం|సంస్కృతిని]] పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతము తోమతముతో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంధమునుగ్రంథమును [[ఇంగ్లీషు]] లోకి తర్జుమా చెయించెను.
 
'''ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్''' ([[డిసెంబరు 6]], [[1823]] - [[అక్టోబరు 28]], [[1900]]) [[జర్మనీ]]కి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. [[భారతదేశం|భారతీయ]] [[సంస్కృతం|సంస్కృతిని]] పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతము తో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంధమును [[ఇంగ్లీషు]] లోకి తర్జుమా చెయించెను.
== వేదాలుపై కక్ష దోరణి ==
ముల్లర్ తన భార్యకు ఒక లేఖలో ఈ విధంగా వ్రాసాడు (OXFORD, December 9,1867.)
Line 37 ⟶ 36:
 
== ముల్లర్ పై విమర్శలు ==
భారతదేశ జాతిని విభజించు పాలించు సిద్దాంతన్ని అమలు చేసి , వేదాలకి వక్రబాష్యాలు చెప్పి లేని వాటిని జొప్పించి గ్రంధాలనిగ్రంథాలని మార్చి నోటికి వచ్చినవి చేర్చి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కలరాయలి అనుకున్నాడో తన భార్యకి రాసిన ఉత్తరం లోఉత్తరంలో బయటపడింది! కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మం మీద జరిగిన ఈ కుట్రనికుట్ర గురించి బయటప్రపంచానికి తెలియకుండా జాగురూకత వహించారు! ప్రస్తుతం మన సనాతన ధర్మం లోధర్మంలో చిచ్చు రేపడానికి మను ధర్మాన్ని నోటికి వచ్చినట్టు వ్యక్యానించి దాని అసలు ప్రతులు దొరకాకుండా చేసి ధర్మ వినాశనానికి పాల్పడిన దుష్టుడు ఈ మాక్స్ ముల్లర్ అని RSS మరియు హిందూ సంగాలు ఆగ్రహం చెందుతున్నాయి.
 
==మూలాలు==
Line 47 ⟶ 46:
* [http://san.beck.org/EC7-Vedas.html Vedas and Upanishads]
* [http://www.ramakrishnavivekananda.info/vivekananda/volume_4/writings_prose/on_professor_max_muller.htm Vivekananda on Max Müller]
 
Muller once wrote that
 
[[వర్గం:1823 జననాలు]]
[[వర్గం:1900 మరణాలు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]Muller once wrote that
"https://te.wikipedia.org/wiki/మాక్స్_ముల్లర్" నుండి వెలికితీశారు