మాచర్ల (పట్టణ): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, ప్రసిద్ది → ప్రసిద్ధి, స్థంభ using AWB
పంక్తి 93:
 
'''మాచర్ల (గ్రామీణ)''', [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్:522 426
*పలనాటి చరిత్రలో పేరు పడిన ప్రాంతము మరియు చరిత్ర ప్రసిద్దిచెందినప్రసిద్ధిచెందిన శ్రీ [[చెన్నకేశవస్వామి]] దేవాలయము ఉన్న ప్రదేశము. [[చంద్రవంక నది]] తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంటుంది. ఈ ఆలయంలోని [[శ్రీ కృష్ణ|కృష్ణుడు]] భగవానుని విగ్రహాన్ని పలనాటి బ్రహ్మనాయకుడే ప్రతిష్టించాడుప్రతిష్ఠించాడు. గర్భగుడియొక్క స్థంభాలుస్తంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ [[వీరభద్రస్వామి]], [[భద్రకాళీ విగ్రహాలు]], మరియు శ్రీ [[శనీశ్వర|శనీశ్వరుడు]] విగ్రహం కలదుఉంది.వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 389 - పురుషుల సంఖ్య 195 - స్త్రీల సంఖ్య 194 - గృహాల సంఖ్య 90
"https://te.wikipedia.org/wiki/మాచర్ల_(పట్టణ)" నుండి వెలికితీశారు