మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q2982419 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (2), విధ్యా → విద్యా, విద్యార్ధి → విద using AWB
పంక్తి 1:
గురూజీగా ప్రసిద్ధులైన '''మాధవ్ రావ్ సదాశివ రావ్ గోల్వల్కర్ ''' [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] కు రెండవ [[సర్ సంఘ్ చాలక్]].
=== ప్రారంభ జీవితం ===
గోల్వల్కర్ [[మహారాష్ట్ర]]లోని [[నాగపూర్]] సమీపానగల [[రాంటెక్]] పట్టణం లోపట్టణంలో [[ఫిబ్రవరి,19]]-[[1906]] న జన్మించారు. ఈయన తండ్రి పేరు సదాశివ రావ్. ఈయన ఒక స్కూలు టీచర్. తల్లి లక్ష్మీబాయి. గోల్వల్కర్ తన బాల్యాన్ని నాగపూర్ లో గడిపారు.
 
ఈయన [[జంతుశాస్త్రం]] లో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను [[బెనారస్ హిందూ యూనివర్సిటీ]] లో పూర్తి చేసారు. తరువాత అదే యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేసారు. ఆ సమయంలోనే ఈయనకు '''గురూజీ''' అనే పేరు సిద్ధించినదిసిద్ధించింది. ఇక ఆయన జీవితాంతం అదే పేరుతో పిలువ బడ్డారు.
 
=== ఆర్.యస్.యస్.తో సంబంధం ===
బెనారస్ హిందూ యూనివర్సిటీలో విధ్యార్ధివిద్యార్థి ఐన [[భయ్యాజీ దాణే]] వలన ఈయనకు ఆర్.యస్.యస్. సర్ సంఘ్ చాలక్ ఐన [[కె.బి.హెడ్గేవార్]] ను కలిసి [[ఆర్.యస్.యస్.]] లో చేరారు. [[హెడ్గేవార్]] అనతికాలంలోనే గోల్వల్కర్ లోని అంకితభావాన్ని గమనించి అతనిని తన వారసునిగా గుర్తించారు. గోల్వల్కర్ 1939లో [[ఆర్.యస్.యస్.]] సర్ కార్య వాహ్ గా నియమించబడ్డారు. [[హెడ్గేవార్]] జబ్బుపడి [[జూన్,21]]-[[1940]]న మరణించారు. దానితో గోల్వల్కర్ [[ఆర్.యస్.యస్.]][[సర్ సంఘ్ చాలక్]] అయ్యారు.
 
[[సంఘ్ పరివార్]] లోని అన్ని సంస్థల వెనుక గోల్వల్కర్ కృషి ఉన్నదిఉంది. [[2006]]-07లో సంఘ్ పరివార్ ఈయన శతజయంతి ఉత్సవాలను జరుపుకున్నది.
 
=== వివాదం ===
పంక్తి 19:
 
{{సంఘ్ పరివార్}}
 
[[వర్గం:1906 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]