"మానభంగం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేచ్చ → స్వేచ్ఛ, ఆర్ధిక → ఆర్థిక, → using AWB
(→‎ఇంకా చదవండి: మగపిల్లలపై లైంగిక వేధింపులు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేచ్చ → స్వేచ్ఛ, ఆర్ధిక → ఆర్థిక, → using AWB)
{{మూస: 18+ కి మాత్రమే}}
{{మూస:నేరాలు}}
[[దస్త్రం:Konstantin Makovsky - The Bulgarian martyresses.jpg|thumb|200px|]]
'''మానభంగం''' లేదా అత్యాచారం లేదా '''లైంగిక దాడి ''' ('''Rape''') అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా [[సంభోగం]] జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక [[రాక్షసరతి]] విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక [[నేరం]]గా పరిగణిస్తారు.
 
మానభంగం ఎక్కువగా [[స్త్రీ]]లపై [[పురుషులు]] జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. <ref>[http://www2.ucsc.edu/rape-prevention/statistics.html|title=UCSC Rape Prevention Education: Rape Statistics|publisher=www2.ucsc.edu|accessdate=2008-01-01|last= |first=]</ref> మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.<ref name="Abbey">Abbey, A., BeShears, R., Clinton-Sherrod, A. M., & McAuslan, P. (2004). Psychology of Women Quarterly, 28, 323-332.[http://www.hawaii.edu/hivandaids/Similarities_And_Differences_In_Women_s_Sexual_Assault_Experiences_Based_On_Tactics.pdf "Similarities and differences in women's sexual assault experiences based on tactics used by the perpetrator"]. Accessed 10 December 2007.</ref>
 
== కారణాలు ==
*చిన్నతనంలో అబ్బాయిలు వేధింపబడటం.
*నిందితుడి మానసిక పరిస్థితి.
*పాశ్చాత్య సంస్కృతి పోకడ మరియు ఆర్ధికఆర్థిక స్వేచ్చస్వేచ్ఛ వల్ల స్త్రీ పురుషుల్లో పెరిగిపోయిన విచ్చలవిడితనం.
*సినిమాల్లో అశ్లీల దృశ్యాలు.
*అమ్మాయిలు ఆధునిక టైట్ జీన్స్, స్లీవ్ లెస్, షార్టు స్కర్టులు, హాఫ్ ప్యాంట్లు వంటి దుస్తులు ధరించడం.
 
== రకాలు ==
మానభంగాన్ని జరిగిన సందర్భాన్ని బట్టి, వ్యక్తి లక్షణాలను బట్టి విభజిస్తారు. <ref>http://www.soc.ucsb.edu/sexinfo/?article=violence&refid=011menu#cyber UCSB's SexInfo</ref>
* డేటింగ్ మానభంగం (Date Rape) :
* సామూహిక మానభంగం (Gang Rape) :
==పరిష్కార మార్గాలు==
* తల్లిదండ్రులు తమ మగపిల్లలను ఆడపిల్లలను గౌరవించే విధంగా పెంచాలి.
* ఆడపిల్లల వస్త్రధారణ సంస్కృతి ప్రతిబంబించేలా ఉండాలి. టైట్ ప్యాంట్లు, స్లీవ్లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు బయటకు వెల్లేటప్పుడు ధరించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించకుండా ఉండాలి.
* పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి హద్దు మీరి అలవాటు కాకుండా చూసుకోవాలి.
* మానభంగానికి దీర్ఘకాల జైలు శిక్ష అమలులోకి రావాలి.
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
{{మూస:మానవ లైంగికత}}
 
[[వర్గం:నేరాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001225" నుండి వెలికితీశారు