43,014
దిద్దుబాట్లు
(యాంత్రిక అనువాదం మూస తొలగింపు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , బడినది. → బడింది., కలవు. → ఉన్నాయి., చి using AWB) |
||
'''మానవ వనరులు''' (ఆంగ్లం:[[:en:Human Resources|Human Resources]]) పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన [[నిర్వహణ]]కు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే [[భారతదేశం]]లో గుర్తించవచ్చును. [[భగవద్గీత]]లో, [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునుడికి]] ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన
నిజానికి, నేడు అనేక బి-స్కూళ్ళు (నిర్వహణా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు) భగవద్గీత ఆధునిక
==మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి?==
మైఖేల్ ఆర్మ్‌స్ట్రాంగ్, తను రచించిన '''మానవ వనరుల నిర్వహణ ఆచరణ ''' (Human Resources Management Practice) అనే ఒక పుస్తకంలో, మానవ వనరుల నిర్వహణను ''"వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ఒక సంస్థ యొక్క వ్యాపార లక్ష్యాలను సాధించే, విజయానికి దోహదపడే ఉద్యోగులను, అత్యంత విలువైన ఆస్తులుగా పరిగణించి వారిని నిర్వహించటంలో అవలంబించే వ్యూహాత్మక మరియు పొందికైన విధానం"''
== భారతదేశంలో మారుతున్న మానవ వనరుల నిర్వహణ ==
భారతదేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క దృక్పథము గత రెండు దశాబ్దలలో కీలక మార్పులకు లోనయినది. 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణ అత్యంత పోటీ వాతావరణాన్ని
=== ఉద్యోగులు ఏం కోరుకొంటారు? ===
వ్యాపార
* [[సంస్థాగత సంస్కృతి]]
* విధివిధానాల ఏర్పాటు
==మనవ వనరుల నిర్వహణ లో సవాళ్లు==
మానవ వనరుల నిర్వాహకుల ముందు ప్రాథమికంగా రెండు సవాళ్ళు
* యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం
{{నిర్వహణ}}
[[వర్గం:మానవ వనరులు]]
[[వర్గం:మానవుడు]]
|
దిద్దుబాట్లు