మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అంచన → అంచనా, విద్యార్ధు → విద్యార్థు, చినారు → చారు (2), using AWB
పంక్తి 105:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ
 
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===పాఠశాల===
#ఈ గ్రామములో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉన్నదిఉంది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్ధులకువిద్యార్థులకు చోటిచ్చి, 2015.[[జూన్]]-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించినారుపునఃప్రారంభించారు. [3]
#ఈ పాఠశాలలో కీ.శే.జెట్టి రాఘవయ్య ఙాపకార్ధం వారి కుమారుడు శ్రీరాం ఏర్పాటుచేసిన భవనంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించినారుప్రారంభించారు. [6]
 
==గ్రామములో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
#మంచినీటి చెరువు:- గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015, [[జూలై]]-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచనఅంచనా వ్యయంతో చేపట్టినారు. [4]
#మంచినీటి బావి:- ఈ గ్రామములోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న ఈ బావి వాడకపోవడంతో, గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నదిఉంది. గ్రామ సర్పంచి చొరవతో, 2015, [[డిసెంబరు]]-10వ తేదీనాడు, ఈ బావి మరమ్మత్తులు చేపాట్టినారు. పాడైపోయిన బావిగోడలను పునర్నిర్మించి, చుట్టూ చప్టాను కట్టించుచున్నారు. [5]
 
==గ్రామ పంచాయతీ==
2013, [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కాటూరి సాగర్ బాబు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
పంక్తి 134:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 597.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 320, స్త్రీల సంఖ్య 277, గ్రామంలో నివాస గృహాలు 180 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 529 - పురుషుల సంఖ్య 283 - స్త్రీల సంఖ్య 246 - గృహాల సంఖ్య 178
 
పంక్తి 142:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా; 2014;ఏప్రిల్-13; 16వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015, జూన్-17; 30వపేజీ.
[4] ఈనాడు అమరావతి; 2015, జులై-17; 25వపేజీ.
[5] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-11; 25వపేజీ.
[6] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-26; 26వపేజీ.
{{గుడ్లవల్లేరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు