మాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, ( → ( using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''మాయ''' లో పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది పెడుతుంది. మన ఇహలోకజీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పుడూ మారేది కొరతలతోకూడినది విచారకరమైనది. గత జన్మల కర్మలను స్వభావాలను బట్టి మనం ఇహలోక ఆశలు పెంచుకుంటాము. మన రాగ ద్వేషాలను బట్టి ఆశలు కోర్కెలు ఎన్నోమనలో కలుగుతాయి. మనసు పుట్టించే ఇహలోకాశలతో మనం మోసపోతాము. నాది నేను అనే మాయలో పడి మంచి వస్తువులుకోరతాము రోగం మరణం వద్దంటాము. మహావిద్యావంతులు కూడా కోర్కెలు ఉండాలి కోర్కెలు లేనివాడు చచ్చినట్లే లెక్క అంటారు. తల్లిదండ్రుల్నిజన్మను బంధువుల్ని కులాన్ని రంగును మరణాన్ని అన్నిటినీ మనమే ఏదేది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో కోరుకున్నట్లు అలాగే జరుగుతున్నట్లూ భ్రమిస్తున్నాము. అన్నిటికంటే ఆశ్యర్యం కలిగించే మన ఈమూర్ఖత్వం అజ్ఞానమే మహా మాయ.
==మాయనిర్వచనాలు==
*మాయావినో మమిరే అశ్య మాయాయ (ఋగ్వేదం 9.83.3) మహా మాయగాళ్ళు ఆయన మాయచేతనే మాయచేస్తుంటారు.
*Maya :Illusion or illusory power . It is deluding to the ignorant, but emancipating in the hands of the wise. All siddhis belong to this region of Maaya. It is nothing but the dark side of God.
*Maha Maya:This is a state Godly energy in the subtle form. This is the place from the Avatars like Lord Rama and Bhagavan Krishna came from.
పంక్తి 10:
 
==[[జగన్నాయకి]] .. [[జగదాంబిక]] ==
ఈ జగత్తున్నంతా సృష్టించి రక్షించి తిరిగి లయం చేసే శక్తి స్వరూపం.జగత్తుకంతటికీ అధినాయకి.జగదాంబిక.త్రిమూర్తుల యోగదృష్టి సంయోగం వల్ల జన్మించింది ఈ శక్తి స్వరూపిణి , త్రికళ. విష్ణుమాయ.జగాన్ని సంహరించే లయకారిణి.
 
==మాయను గురించిన పాటలు==
"https://te.wikipedia.org/wiki/మాయ" నుండి వెలికితీశారు