"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , యోదులు → యోధులు, సాదించు → సాధించు, ఆర్ధిక → ఆ using AWB)
మొత్తంమీద 1967 నుండి [[డి.ఎమ్.కె]], [[ఎ.ఐ.డి.ఎమ్.కె.]] ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.
 
ఐనా తమిళనాడులో [[కాంగ్రెసు]], [[బి.జె.పి]], [[కమ్యూనిస్టులు]] వంటి జాతీయ పార్టీలు, [[పి.ఎమ్.కె.]], [[మారుమలార్చి ద్రవిడ మున్నేత్ర కాజ్ఘమ్|ఎమ్.డి.ఎమ్.కె]] వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001343" నుండి వెలికితీశారు