కంభంపాడు (మాచర్ల మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, → (3) using AWB
పంక్తి 103:
#ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న గొరిగె రాం చరణ్ తేజ్ అను విద్యార్థి, [[పిడుగురాళ్ళ]]లో 2015,ఆగష్టు-27వ తేదీనాడు నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్ పైర్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, సెప్టెంబరులో నిర్వహించు రాష్టృస్థాయి పోటీలకు ఎంపికైనాడు. రైలు, బస్సు, దుకాణాలలో అగ్నిప్రమాదం జరిగితే ఎలా ఆర్పవచ్చు అనే అంశంపై ఇతడు ప్రదర్శించిన ప్రయోగం ద్వారా ఇతడు ఈ పోటీలకు ఎంపికైనాడు. [4]
#ఈ పాఠశాలలో విద్యార్ధులకు విద్యాబోధన నల్లబల్లల మీదగాక, దృశ్య శ్రవణ విధానంలో, డిజిటల్ తెరలపై ఆకట్టుకునేలాగా, పలు దృశ్యాలను చూపుచూ పాఠాలపై ఆసక్తిని పెంచేలాగా కార్పొరేటు తరహాలో చేస్తున్నారు. ఈ రకంగా నూతనంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ తరగతులు, విద్యార్ధులలో నూతనోత్సాహాన్ని పెంపొందించుచున్నవి. [5]
#ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ ఫోటీలలో, ఈ పాఠశాలకు చెందిన పల్లెపు శ్రీనివాస్ మరియు బూడిద అనిల్ అను విద్యార్ధులు అండర్-17 విభాగంలో స్వర్ణపతకాలు సాధించినారు. ఈ పాఠశాలకే చెందిన పాత వెంకటబాలాజీ అను విద్యార్ధి అండర్-14 విభాగంలో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. త్వరలో ఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలకు ఈ ముగ్గురు విద్యార్ధుల్తతోపాటు మరియొక ముగ్గురు విద్యార్ధులు పాల్గొనుటకు అర్హత సాధించినారు. []
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===