ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
 
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒకటేఒ4కటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఐ పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఐ_పీ_అడ్రసు" నుండి వెలికితీశారు