నల్లమలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
+సమాచార పెట్టె
పంక్తి 1:
{{Infobox person
|name = నల్లమలపు శ్రీనివాస్
|birth_place = [[గుంటూరు]]
|other_names = బుజ్జి
|occupation = సినీ నిర్మాత
|residence = హైదరాబాదు
}}
'''నల్లమలపు శ్రీనివాస్''' ఒక తెలుగు సినీ నిర్మాత. ఈయన్నే బుజ్జి అని కూడా పిలుస్తారు.<ref name="ఈనాడు ఆదివారం">{{cite book|title=ఆ ఒక్క సినిమా చాలనుకున్నాను!|date=18 September 2016|publisher=ఈనాడు గ్రూపు|page=20|accessdate=18 September 2016}}</ref>
 
Line 7 ⟶ 14:
 
== కెరీర్ ==
జూనియర్ ఎంటీఆర్ఎన్టీఆర్ హీరో గా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. తరువాత బాలకృష్ణ హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. తరువాత కల్యాణ రాముడు, లక్ష్మీ సినిమాలు తీశాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇక సినిమాలు చాలనుకుని గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొద్ది రోజులుండి వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ స్నేహితుల సలహాతో మళ్ళీ సినీరంగం లోకి వచ్చాడు. గోపీచంద్ తో లక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. తరువాత డి. సురేష్ బాబు సహకారంతో చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నేను నా రాక్షసి సినిమాలు తీశాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు అవార్డులు వచ్చాయి కానీ ఆర్థికంగా పెద్దగా లాభాలు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రేసుగుర్రం తీశాడు. దీని తర్వాత ముకుంద సినిమా తీశాడు.
 
== సినిమాలు ==