అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

316 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
→‎కెరీర్: నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు
(వ్యక్తిగత వివరాల కోసం మూలం)
(→‎కెరీర్: నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు)
== కెరీర్ ==
అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేష్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా [[కమల్ కామరాజు]] హీరోగా, శేఖర్ కమ్ముల నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.<ref name=webdunia>{{cite web|title=వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-108110400012_1.htm|website=telugu.webdunia.com|publisher=వెబ్ దునియా|accessdate=27 October 2016}}</ref> తరువాత నటుడు [[శర్వానంద్]] నిర్మించి నటించిన [[కో అంటే కోటి]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.<ref name=123telugu>{{cite web|title=Anish Kuruvilla set to make his debut in Malayalam|url=http://www.123telugu.com/mnews/anish-kuruvilla-set-to-make-his-debut-in-malayalam.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=27 October 2016}}</ref>
 
== సినిమాలు ==
=== నటుడిగా ===
* డాలర్ డ్రీమ్స్
* ఆనంద్
* పెళ్ళిచూపులు
* ఎం. ఎస్. ధోనీ
=== దర్శకుడిగా ===
* ఆవకాయ్ బిర్యానీ
* కో అంటే కోటి
 
== మూలాలు ==
33,074

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001621" నుండి వెలికితీశారు