"1858" కూర్పుల మధ్య తేడాలు

620 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB)
 
== సంఘటనలు ==
* [[ఆగస్టు 3]]: 1858లో [[విక్టోరియా సరస్సు]] (లేక్ విక్టోరియా), [[నైలు నది]] మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు.
* [[డిసెంబర్ 31]]: స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీ పాలకుల స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా [[బేగం హజరత్‌ మహల్‌ ప్రకటన]] వెలువడింది.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2001834" నుండి వెలికితీశారు