శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (3), , → , (13), ప్రధమ → ప్రథమ (2), చేసినారు → చేసారు, చినాడు → చాడు (2) using AWB
శ్రీలంకను బ్రిటిష్ ప్రభుత్వం 1796 లో వలస ప్ర్రాంతంగా చేసుకొంది. 1976 ను 1796 గా మరియు 1998 ను 1798 గా సరిచేశా.
పంక్తి 131:
=== బ్రిటిష్ వలసప్రభుత్వం ===
[[File:Sri Lanka-Tea plantation-02.jpg|thumb|[[Tea production in Sri Lanka|Tea plantation]] was introduced to Sri Lanka by [[James Taylor (Ceylon)|James Taylor]], a British planter, in 1867.]]
1996లో1796లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వీపం తీరప్రాంతాలను ఆక్రమించుకున్నది. దీనిని వారు సిలోన్ అని అనేవారు. రెండు సంవత్సరాల తరువాత 1978లో1798లో శ్రీలంకా నాయకర్ రాజులలో నలుగురిలో మూడవవాడైన రాజాధి రాజసింహా జ్వరంతో మరణించాడు. రాజాధి రాజసింహా మరణం తరువాత రాజసింహా మేనల్లుడు 18 సంవత్సరాల వయసున్న కన్నసామీ కిరీటధారణ చేసాడు. యుక్తవయస్కుడైన రాజు తరువాత శ్రీ విక్రమసింహాగా పిలువబడ్డాడు. 1803లో విక్రమసింహా మీద బ్రిటిష్ ప్రభుత్వం దండయాత్రచేసి విజయంసాధించింది. తరువాత ద్వీపంలోని తీరప్రాంతం మొత్తం బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. తతువాత అమియంస్ ఒప్పందం జరిగింది. 1815 ఫిబ్రవరి 14 న క్యాండీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వజ్ం ఆకేమించుకుంది. రెండవ క్యాండియన్ యుద్ధంతో శ్రీలంక పరిపూర్ణంగ స్వతంత్ర్యాన్ని కోల్పోయింది. శ్రీలంక కడపటి చక్రవర్తి భారతదేశానికి పారిపోయాడు. క్యాండియన్ సంప్రదాయంకంగా పూర్తిగా బ్రిటిష్ వశం అయింది. 1818లో శ్రిలంక నాయకులు సాగించిన తిరుగుబాటు బ్రిటిష్ గవర్నర్ బ్రున్‌రిగ్ నాయకత్వంలో అణిచివేయబడింది.
 
=== ఆధునిక కాలం ===
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు