పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పెన్నా శివరామకృష్ణ''' తెలుగు కవీ, విమర్శకుడు.
==జీవిత విశేషాలు==
ఆయన పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). ఆయన [[నల్గొండ జిల్లా]] [[దుగునవల్లి]] గ్రామంలో [[1960]] [[ఫిబ్రవరి 2]] న అనంతలక్ష్మి,శేషావతారం దంపతులకు జన్మించారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టంగూరు లో చదువుకున్నాడు. నల్లగొండలోని[[నల్లగొండ]]లోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. మరియు [[బి. ఓ. యల్]]. డిగ్రీలను పొందినాడు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే [[హైదరాబాదు]] విశ్వవిద్యాలయము నుంచి [[పిహెచ్. డి]]. పట్టం పొందినాడు.
 
== తెలుగు హైకూలు ==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు