చందే(వాద్య పరికరం): కూర్పుల మధ్య తేడాలు

"Chande" పేజీని అనువదించి సృష్టించారు
 
"Chande" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
<span>'''చందే'''</span>  అనేది దక్షిణ భారతదేశంలోని సంప్రదాయ, శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే డప్పు వంటి వాద్య పరికరం. ఎక్కువగా [[కర్ణాటక]] ప్రాంతంలో చేసే [[యక్షగానం|యక్షగానంలో]] ఈ డప్పును వాడతారు. ఈ పరికరానికి ముఖ్యంగా జానపద, శాస్త్రీయ, కర్ణాటక సంగీత పద్ధతులకు చెందిన లయ ఉంటుంది. హిందుస్థానీ సంగీతానికి చెందిన లయ ఉండటం అరుదే.<ref>''Prof. ''</ref> ఈ డప్పులో  రెండు రకాలున్నాయి. ఉత్తర సంప్రదాయానికి చెందిన బడగు తిట్టు చందే, దక్షిణ సంప్రదాయానికి చెందిన తెంకు తిట్టు చందే. కర్ణాటక, [[కేరళ|కేరళల్లోని]] కోస్తా ప్రాంతాల్లో ఈ రకమైన డప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్ణాటక ప్రాంతంలో ఆడే యక్షగానంలో బడగు తిట్టు చందే రకమైన డప్పును వాడతారు. ఈ రకమైన డప్పు, కేరళలో వాడే చందే డప్పుకు నిర్మాణ విషయంలోనే కాక, ధ్వని విషయంలో కూడా చాలా తేడాలుంటాయి.
 
== Referencesచరిత్ర ==
ప్రాచీన హిందు శిల్పాల్లో, చిత్రాల్లో, పురాణాల్లో చందే గురించి ప్రస్తావన ఉంది. ఎక్కువగా యుద్ధ సమయంలో ఈ వాద్య పరికరాన్ని వాడినట్టు ఆయా కళారూపాల్లో ఆధారాలు ఉన్నాయి. 3 కిలోమీటర్ల దూరం వరకు ఈ డప్పు శబ్దాన్ని వినవచ్చు. అంతటి ధృడమైన లయ ఈ డప్పుకు ఉంది. క్రితం 150 ఏళ్ళ నుంచీ మాత్రం ఈ డప్పును యక్షగానంలో వాడుతున్నారని కొంతమంది చరిత్రకారుల నమ్మకం.
 
== మూలాలు ==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/చందే(వాద్య_పరికరం)" నుండి వెలికితీశారు