రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
== తెలుగులో ==
{{main|తెలుగు రామాయణాల జాబితా}}
{{Main article|తెలుగు రామాయణాల జాబితా}}
మధ్యయుగంలో సంస్కృత రామాయణమును చాలా మంది తెలుగు కవులు తెలుగులోకి అనువదించారు. వారిలో మొల్ల కవయిత్రి ([http://www.andhrabharati.com/itihAsamulu/index.html [[మొల్ల]] రామాయణము] ), [[కంకంటి పాపరాజు]] (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), [[విశ్వనాధ సత్యనారాయణ]] (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), [[ఉషశ్రీ]] ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, [[కీర్తన]]లు, [[పాట]]లు, [[సినిమా]]లు, కథలు, పేర్లు, వూర్లు - చెప్పనవసరం లేదు.
 
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు