"బెల్లంకొండ" కూర్పుల మధ్య తేడాలు

+బెల్లంకొండ కోట లింకు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది. (2), → (8), , → , (2) using AWB)
(+బెల్లంకొండ కోట లింకు)
==చరిత్ర==
[[File:Bellamkonda fort.JPG|left|thumb|[[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. [[1511]]లో [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న [[బెల్లంకొండ దుర్గమునుకోట|బెల్లంకొండ దుర్గము]]<nowiki/>ను స్వాధీనం చేసుకున్నాడు. [[విజయనగర సామ్రాజ్యము]] పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది. [[సదాశివ రాయలు]] కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము ([[1554]]) ద్వారా తెలుస్తున్నది.
 
వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]], [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2002372" నుండి వెలికితీశారు