హుజూర్‌నగర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal|latd=16.895558|longd=79.872623|native_name=హుజూర్‌నగర్||district=నల్గొండసూర్యాపేట|mandal_map=Nalgonda mandals outline47.png|state_name=తెలంగాణ|mandal_hq=హుజూర్‌నగర్|villages=7|area_total=|population_total=60426|population_male=30177|population_female=30249|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.90|literacy_male=72.91|literacy_female=50.50|pincode = 508204}}
'''హుజూర్‌నగర్''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[సూర్యాపేట జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204. హుజూర్ నగర్‌కు పూర్వము పోచంచర్ల అనే పేరు ఉండేది. హుజూర్ అనే నవాబు దీన్ని పాలించడంవల్ల హూజూర్ నగర్ అని పేరు వచ్చింది. 1977 వరకు హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గముగా ఉండేది. అయితే 1977 నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని రద్దుచేశారు. కానీ తిరిగి 2007లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని 2009లో శాసనసభా ఎన్నికలకు పునరుద్ధరించారు.
 
"https://te.wikipedia.org/wiki/హుజూర్‌నగర్" నుండి వెలికితీశారు