మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
[[ఒడిషా]] రాష్ట్రంలోని వారికి, ఇటు ఉత్తరాంధ్రలో [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం]] వారికి అందుబాటులో వున్న సంగీత కళాశాల ఇదే. ప్రతీఏటా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నిర్వహించే పరీక్షలతోపాటు, [[ఆంధ్రా యూనివర్శిటీ]] నిర్వహించే సంగీత, నృత్య పరీక్షలకు విద్యార్థులు హాజరవుతారు. దేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ కళా శాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వానికి ఎందరో విజ్ఞప్తి చేస్తున్నారు.
==ప్రధానాచార్యులు==
* [[Ajjadaఆదిభట్ల Adibhatla Narayana Dasuనారాయణదాసు]] (1919–1936)
* [[Dwaramద్వారం Venkataswamyవెంకటస్వామి Naiduనాయుడు]] (1936–1953)
* [[Dwaramద్వారం Narasingaనరసింగరావు Raoనాయుడు]] (1953–1960)
* [[Dwaramద్వారం Bhavanarayanaభావనారాయణ Raoరావు]] (1962–1973)
* [[Nedunuriనేదునూరి Krishna Murthyకృష్ణమూర్తి]] (1977–1979)
* [[Srirangam Gopalaratnam]] (1979–1980)
* [[Dwaram Durga Prasada Rao]] (1982–2000)