నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
== జీవిత విశేషాలు ==
పేద కుటుంబంలో జన్మించి అత్యంత కష్టభాజనమైన జీవితాన్ని [[బారిస్టరు]] చదువు వరకూ నడిపించిన ప్రకాశం 20వ దశకం తొలినాళ్లలో మద్రాసులో[[మద్రాసు]]లో విపరీతంగా డబ్బు, పేరు సంపాదించిన న్యాయవాదిగా[[న్యాయవాది]]గా పేరుతెచ్చుకున్నారు. తన వృత్తి శిఖరాయమానంగా ఉండగా ఆ రోజుల్లోనే లక్షాధికారియైనా [[గాంధీ ]]పిలుపునందుకుని దేశం కోసం వృత్తిని, ఆపైన స్వరాజ్య పత్రికను నిర్వహించడంలో సమస్త సంపదనూ త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో[[ఆంధ్రదేశం]]లో స్వాతంత్రోద్యమ చరిత్ర ఆయన పేరు లేకుండా సాగదు.
 
== ప్రాచుర్యం, ప్రాధాన్యత ==
నిజానికి కొందరు నాయకులు ప్రకాశం జీవితానికి, ఆంధ్రదేశంలో జాతీయోద్యమానికి భిన్నత్వం లేదన్నారంటే ఆయన స్థాయి తెలుస్తుంది. అటువంటి నాయకుని జీవితచరిత్ర ప్రామాణిక చరిత్రలకు ముడిసరుకు కాగలదు. జాతీయ నాయకుల గురించీ, పరిణామాల గురించి లోపలి వ్యక్తిగా ఈ పుస్తకంలో ప్రకాశం కొత్తకోణాలను ఆవిష్కరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/నా_జీవిత_యాత్ర" నుండి వెలికితీశారు