జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), కలవు. → ఉన్నాయి. (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 169., ఎస్.ట్.డి.కోడ్ = 08594.
 
==గ్రామ చరిత్ర==
* ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు ఉన్నాయి. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
* ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
గర్నెపూడి 4 కి.మీ, నూతలపాడు 4 కి.మీ, పరుచూరు 5 కి.మీ, తనుబొద్దివారిపాలెం 5 కి.మీ, చిమటవారిపాలెం 5 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పెదనందిపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు ఉన్నాయి.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల ఉన్నాయి.
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===ఉజ్జయిని మహంకాళి ఆలయము===
* ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,719.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,807, మహిళల సంఖ్య 1,912, గ్రామంలో నివాస గృహాలు 965 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,455 - పురుషుల సంఖ్య 1,668 -స్త్రీల సంఖ్య 1,787 - గృహాల సంఖ్య 1,095
 
==సమీప గ్రామాలు==
గర్నెపూడి 4 కి.మీ, నూతలపాడు 4 కి.మీ, పరుచూరు 5 కి.మీ, తనుబొద్దివారిపాలెం 5 కి.మీ, చిమటవారిపాలెం 5 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పెదనందిపాడు మండలం.
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లింకులు==
 
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/జాగర్లమూడి" నుండి వెలికితీశారు