"మార్కండేయ పురాణము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB)
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''మార్కండేయ పురాణం''', హిందువుల [[అష్టాదశ పురాణములు|అష్టాదశ పురాణాలలో]] ఒకటి [[జైమిని]] ముని మరియు [[మార్కండేయుడు]] మధ్య జరిగింగ సంవాదముగా వ్రాయబడింది.
 
==విషయాలు==
మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు మరియు మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ గ్రంథము శివునికి, విష్ణువుకూ మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉన్నదిఉంది.
ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉన్నదిఉంది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నవు. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.<ref>[http://www.urday.com/markandeya.htm ఉర్దయ్.కామ్ లో మార్కండేయపురాణం పూర్తి పాఠం]</ref>
 
 
==మూలాలు==
 
{{అష్టాదశ పురాణములు}}
 
[[వర్గం:అష్టాదశ పురాణములు]]
[[వర్గం:పురాణాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2002786" నుండి వెలికితీశారు