మార్చి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{మొలక}}
{{CalendarCustom|month=March|show_year=true|float=right}}
Line 4 ⟶ 5:
 
రోమను పురాణాల్లో మార్సు (Mars) అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము చేస్తూ ఉంటాడు.
ఉరుములు, మెరుపులు, పిడుగులు, వాన మొదలైనవన్నీ ఈయనవల్లనే ఏర్పడుతున్నవని వీరి నమ్మకము. ఈఉగ్రమూర్తికి ఆదేశస్థులు గొర్రెలు, మేకలు, కోడిపుంజులు మొదలైనవి బలి ఇచ్చి శాంతింపజేస్తూ ఉంటారు. రోమనులు ఇతర దేశాలమీదకు దండెత్తి వెళ్ళినప్పుడు బుట్టడు భాన్యపుగింజలను తెచ్చి కోళ్ళముందు కుమ్మరిస్తారుట, అవి గనుక ఆధాన్యపు గింజలను విరుచుకుపడి తన్నాయంటే వారు తలపెట్టిన దండయాత్ర జయించినట్లే. ఈశకునాన్ని వారు అతి నమ్మకంగా పాటించేవారు.ఈయన పేరు మీదగనే ఈనెల పేరు వచ్చినదివచ్చింది.
{{నెలలు}}
 
"https://te.wikipedia.org/wiki/మార్చి" నుండి వెలికితీశారు