మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , ను → ను , చినది. → చింది. (2), → , ( → ( (20) using AWB
పంక్తి 54:
[[దస్త్రం:Martinanav.jpg|250px|right|thumb|మార్టినా నవ్రతిలోవా]]
[[File:Paraguay stamp - Martina Navrátilová.jpg|right|thumb|100px|1986 Paraguay stamp]]
[[1956]], [[అక్టోబర్ 18]]న [[ప్రేగ్]] లో జన్మించిన '''మార్టినా నవ్రతిలోవా''' (Martina Navratilova) ప్రముఖ [[టెన్నిస్]] క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను [[స్టెఫీగ్రాఫ్]] తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో 20 వ శతాబ్దపు రెండో ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొన్నాడు.<ref>{{cite web
|url=http://www.chrisevert.net/flink.html
|publisher=''ChrisEvert.net''
పంక్తి 76:
* '''1985''': ఈ ఏడాది తొలిసారిగా 4 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అందులో రెండింటిలో టైటిల్ సాధించింది. వింబుల్డన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో క్రిస్ ఎవర్ట్ పైనే గెలిచి టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో పరాజయం పాలైనది. అమెరికన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఓడిపోయింది.
* '''1986''': [[1986]]లో వింబుల్డన్ టైటిల్‌ను హనా మాండ్లికోవాను ఓడించి సాధించగా, అమరికన్ ఓపెన్‌లో [[హెలీనా సుకోవా]]ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్రిస్ ఎవర్ట్‌పై ఫైనల్లో ఓడిపోయింది.
* '''1987''': ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రాండ్‌స్లాం ఫైనల్స్ లోకి ప్రవేశించి రెండింటిలో విజయం సాధించింది. వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌ ఫైనల్లో [[స్టెఫీ గ్రాఫ్]] ను ఓడించి టైటిల్ పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టెఫీగ్రాఫ్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఆస్త్రేలియన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.
* '''1988''': [[1988]] నుంచి మార్టినా ఆటతీరు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) ఫైనల్లో ప్రవేశించి స్టెఫీ గ్రాఫ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళగలిగింది.
* '''1989''': [[1989]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది. వింబుల్డన్ మరియు అమరికన్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది.
* '''1990''': రెండు సంవత్సరాల మళ్ళి [[1990]]లో గ్రాండ్‌స్లాం టైటిల్ విజయం పొందినది. ఇది ఆమెకు వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో తొమ్మిదవ టైటిల్. వింబుల్డన్‌లో జినా గారిసన్‌పై గెలిచినదే ఆమె క్రీడాజీవితపు చిట్టచివరి గ్రాండ్‌స్లాం టైటిల్. అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించినదినిష్క్రమించింది.
* '''1991''': ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించగా అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్స్ లోకి ప్రవేశించి [[మోనికా సెలెస్]] చేతిలో పరాజయం పొందినది.
* '''1992''': ఈ ఏడాది వింబుల్డన్‌లో సెమీస్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో రెండో రౌండ్ వరకు మాత్రమే ప్రవేశించగలిగింది.
* '''1993''': [[1993]]లో కూడా వింబుల్డన్‌లో సెమీస్ వరకు ప్రవేశించగా, అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు చేరింది.
* '''1994''': ప్ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 12వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో [[కొంచితా మార్టినేజ్]] చేతిలొచేతిలో పరాజయం పాలైంది. ఇదే ఆమెకు చిట్టచివరి సింగిల్స్ ఫైనల్ మ్యాచ్.
* '''1995''': [[1995]] నుంచి [[2003]] వరకు గ్రాండ్ స్లాంలలో ఆడలేదు.
* '''2004''': ఈ ఏడాది మళ్ళీ టెన్నిస్ రాకెట్ చేతపట్టిననూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిరౌండ్ లోనూ, వింబుల్డన్‌లో రెండో రౌండ్ లోనూ నిష్రమించినదినిష్రమించింది. ఆ తరువాత మళ్ళీ గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో పాల్గొనలేదు.
 
== సాధించిన వింబుల్డన్ టైటిళ్ళు ==
 
 
 
{|class="sortable wikitable"
Line 100 ⟶ 98:
|[[1978]] ||[[వింబుల్డన్ టోర్నమెంట్]]|| {{flagicon|USA}} [[క్రిస్ ఎవర్ట్]] || 2–6, 6–4, 7–5
|-bgcolor="#CCFFCC"
|[[1979]]|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (2వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–4, 6–4
|-bgcolor="#CCCCFF"
|[[1981]]|| [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–7 (4), 6–4, 7–5
|-bgcolor="#EBC2AF"
|[[1982]]|| [[ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్]] || {{flagicon|USA}} [[ఆండ్రూ జీగర్]] || 7–6 (6), 6–1
|-bgcolor="#CCFFCC"
|1982|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (3వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–1, 3–6, 6–2
|-bgcolor="#CCFFCC"
|[[1983]]|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (4వ సారి) || {{flagicon|USA}} ఆండ్రూ జీగర్|| 6–0, 6–3
|-bgcolor="#FFFFCC"
|1983 ||[[అమెరికన్ ఓపెన్ టెన్నిస్]] || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–1, 6–3
|-bgcolor="#CCCCFF"
|1983|| ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ <small> (2వ సారి) || {{flagicon|USA}} [[కాథీ జోర్డాన్]] || 6–2, 7–6 (5)
|-bgcolor="#EBC2AF"
|[[1984]]|| ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ <small> (2వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–3, 6–1
|-bgcolor="#CCFFCC"
|1984 ||వింబుల్డన్ టోర్నమెంట్ <small> (5వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 7–6 (5), 6–2
|-bgcolor="#FFFFCC"
|1984|| అమెరికన్ ఓపెన్ టెన్నిస్<small> (2వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 4–6, 6–4, 6–4
|-bgcolor="#CCFFCC"
|[[1985]]|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (6వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్||4–6, 6–3, 6–2
|-bgcolor="#CCCCFF"
|1985 ||ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ <small> (3వ సారి) || {{flagicon|USA}} క్రిస్ ఎవర్ట్|| 6–2, 4–6, 6–2
|-bgcolor="#CCFFCC"
|[[1986]]|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (7వ సారి) || {{flagicon|TCH}} [[హనా మాండ్లికోవా]] || 7–6 (1), 6–3
|-bgcolor="#FFFFCC"
|1986 ||అమెరికన్ ఓపెన్ టెన్నిస్<small> (3వ సారి) || {{flagicon|TCH}} [[హెలీనా సుకోవా]] || 6–3, 6–2
|-bgcolor="#CCFFCC"
|1987|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (8వ సారి) || {{flagicon|FRG}} [[స్టెఫీగ్రాఫ్]] || 7–5, 6–3
|-bgcolor="#FFFFCC"
|1987|| అమెరికన్ ఓపెన్ టెన్నిస్<small> (4వ సారి) || {{flagicon|FRG}} స్టెఫీగ్రాఫ్|| 7–6 (4), 6–1
|-bgcolor="#CCFFCC"
|1990|| వింబుల్డన్ టోర్నమెంట్ <small> (9వ సారి) || {{flagicon|USA}} [[జినా గారిసన్]] || 6–4, 6–1
|}