మార్సుపీలియా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 71 interwiki links, now provided by Wikidata on d:q25336 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 26:
}}
 
'''మార్సుపీలియా''' ([[లాటిన్]] Marsupilia) [[మెటాథీరియా]] కు చెందిన క్షీరదాల క్రమం. ఇవి ముఖ్యంగా ఆస్ట్రేలియా, పరిసర ద్వీపాలలో ఉంటాయి. అందువల్ల [[ఆస్ట్రేలియా]]ను 'శిశుకోశ క్షీరదాల భూ'మి (Land of Marsupials) గా వర్ణిస్తారు. కానీ అపోజమ్ మాత్రం [[అమెరికా]]లో కనిపిస్తుంది.
 
==సామాన్య లక్షణాలు==
పంక్తి 37:
* రెండు [[యోనులు]], [[గర్భాశయాలు]] ఉంటాయి (డైడెల్ఫిక్ స్థితి).
* శిశూత్పాదక జీవులు, సొనసంచి [[జరాయువు]] ఉంటుంది.
* అతి తక్కువ గర్భావధికాలం ఉంటుంది. పిల్లజీవులు అత్యంత అపరిపక్వత దశలో జన్మిస్తాయి. నగ్నంగా, చూపులేకుండా ఉంటాయి.
 
==వర్గీకరణ==
"https://te.wikipedia.org/wiki/మార్సుపీలియా" నుండి వెలికితీశారు