మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు (2), గా → గా , తో → తో , → (2), ( → ( using AWB |
||
పంక్తి 40:
==జీవిత విశేషాలు==
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]]
ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి (చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్ గారు జిటి ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్ గారు
==సాహిత్య సేవలు==
[[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రికలో [[1952]] నుండి ఆడవారి కోసం [[ప్రమదావనం (ఆంధ్రప్రభ శీర్షిక)|ప్రమదావనం]] అనే Dear Abby<ref>'''''Dear Abby''''' is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[http://www.uexpress.com/dearabby/] దీనిని గురించి ఆంగ్లవికిపిడియాలో వ్యాసం [[:en:Dear Abby|ఇక్కడ]] చదువవచ్చును</ref> వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి.
</ref> మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.
పంక్తి 61:
# జాబులు జవాబులు
# ప్రశ్నలు జవాబులు
# చంపకం-చదపురుగులు (కథల సంపుటి)<ref>{{cite book|last1=చందూర్|first1=మాలతీ|title=చంపకం-చదపురుగులు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=champakamu_chadapurugulu&author1=malathi%20chandur&subject1=NULL&year=1955%20&language1=telugu&pages=170&barcode=2020010004632&author2=NULL&identifier1=NULL&publisher1=deshikavitha%20mandali%20vijayavada%20_2&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright©rightowner1=NULL©rightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0152/587}}</ref>
===నవలలు===
# కాంచన మృగం
|