పండరిభజనలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
 
==;పండరి భజనలు:==
ఈ కళారూపం మహారాష్ట్రానిది. [[పండరి పురంలోనిపురం]]లోని పాండు రంగని వేడుకుంటూ చేసే నృత్యం. పండరి భక్తుల ద్వారా దేశమంతటా వ్వాపించింది. ఇది నృత్య ప్రధానమైన భజన. చేతిలో చిరుతలు, నోటితో పాట, పాటకు తగిన అభినయం. ప్రాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్ .. మద్దెల, కంజిరా, తంబూరా, తాళాలూ, హర్మోనియం మొదలైన వాయిద్యాలతో కూడిన పండరి భజన ఎంతో ఇంఫుగానూ సొంపుగానూ వుంటుంది.
 
;అందరి భజన:
"https://te.wikipedia.org/wiki/పండరిభజనలు" నుండి వెలికితీశారు