సూర్యుడు: కూర్పుల మధ్య తేడాలు

+సౌర వ్యాసార్థం
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Solar System Infobox/Sun}}
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక [[నక్షత్రం]] '''సూర్యుడు'''. [[ఆంగ్లం]] Sun. సూర్యుడు [[హైడ్రోజన్]] మరియు [[హీలియం]] లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని [[గురుత్వాకర్షణ]] శక్తి కారణంగా [[సౌరకుటుంబం]] లోని [[భూమి]], [[అంగారకుడు]] మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి.
::సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్
::శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
 
==సూర్యుని గురించి ఇతర వివరాలు==
[[File:Incandescent Sun.ogv|thumb|కుడి|300px|ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అబివృద్ది పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలొ వ్యవదిలొ సూర్యుని పరిశీలించి రూపొందించారు.]]
 
# భూమి నుండి సూర్యుడి దూరం.: 149.8 మిలియన్ కిలోమీటర్లు.
#కాంతి ఆవరణ ఉష్ణోగ్రత: 6000 సెంటి గ్రేడ్ డిగ్రిలు.
# సూర్యుని వ్యాసం; .. :13,91,980 కిలో మీటర్లు. (సౌర వ్యాసార్థం)
# సూర్యుని వయస్సు: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.
# సూర్య కిరణాల ప్రయాణ వేగం: 3 లక్షlaలక్షల కిలో మీటrluమీటర్లు ఒక సెకనుకి.
# సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.
 
= సౌర వ్యాసార్థం =
== సూర్య దేవాలయాలు ==
సూర్యుడి ఫోటోస్ఫియర్ వరకు ఉన్న వ్యాసార్థాన్ని, [[సౌర వ్యాసార్థం]] అంటారు. దీని విలువ:
సూర్య దేవాలయాలు లేదా సూర్యాలయాలు మన దేశంలో ఈ క్రింది ప్రాంతాలలో ఉన్నాయి.
 
<math>1\,R_{\odot} = 6.957\times 10^5 \hbox{ km} </math>
 
సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.
 
== ఆధ్యాత్మిక రంగంలో సూర్యుడు ==
::<code>సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్</code>
::<code>శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం</code>
 
=== సూర్య దేవాలయాలు ===
సూర్య దేవాలయాలు లేదా సూర్యాలయాలు మనభారత దేశంలో ఈ క్రింది ప్రాంతాలలో ఉన్నాయి.
* [[కోణార్క్]], ఒడిషా
* [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[శ్రీకాకుళం జిల్లా]], ఆంధ్రప్రదేశ్[[ఆంధ్ర ప్రదేశ్]]
* [[అకరం]], [[నల్గొండ జిల్లా]], ఆంధ్రప్రదేశ్[[తెలంగాణ]]
* [[కాకినాడ]],ఆంధ్రప్రదేశ్
* [[శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[గొల్లల మామిడాడ.,]], [[తూర్పు గోదావరి జిల్లా. ]], ఆంధ్రప్రదేశ్
* [[శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, [[వేకనూరు]] ([[అవనిగడ్డ]] - [[నాగాయలంక]] మార్గం) .,]], [[కృష్ణా జిల్లా. ]], ఆంధ్రప్రదేశ్
 
=== సూర్య నమస్కారాలు ===
{{main|సూర్య నమస్కారాలు}}
[[దస్త్రం:Suryathon4.jpg|thumb|right|250px|సూర్య నమస్కారాలలో [[హస్త ఉత్తానాసనం]]]]
 
[[ఆసనం|యోగాసనం]], [[ప్రాణాయామం]], [[మంత్రము]] మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కరాలునమస్కారాలు. [[బ్రహ్మ మూహూర్తం]]లో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో[[రావణుడు|రావణాసురుడి]]<nowiki/>తో యుద్దానికి ముందు రాముడుకి[[రామావతారము|రాముడి]]<nowiki/>కి [[అగస్త్య మహర్షి|అగస్త్య మహమునిమహాముని]] సూర్య నమస్కారాలను [[వాల్మీకి రామాయణం]] [[యుద్ధ కాండ]]లో ఉన్నాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సూర్యుడు" నుండి వెలికితీశారు