పౌనః పున్యము: కూర్పుల మధ్య తేడాలు

+ కోణీయ పౌనః పున్యము లింకు
+హెన్రిచ్ హెర్ట్జ్ కు లింకు
పంక్తి 1:
[[File:FrequencyAnimation.gif|thumb|right|మూడు మెరిసే లైట్లు అత్యధిక ఫ్రీక్వెన్సీ (దిగువన) నుంచి అతి తక్కువ పౌనఃపున్యం (పైన) నుండి. F అనునది పౌనఃపున్య హెర్జ్ (Hz) అనగా సెకనుకు చేసే ఆవర్తనాలు సంఖ్య . T అనగా ఆవర్తన కాలం.]]
'''పౌనఃపున్యము'''(frequency) అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లెదా కంపనాల సంఖ్య. దీనిని "ప్రాదేశిక ప్రీక్వెన్సీ" అని కూడా పిలుస్తారు. [[ఆవర్తన కాలం]] అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక [[డోలనము]] లేదా కంపనము చేయుతాకుచేసేందుకు పట్టినపట్టే కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరనకుఉదాహరణకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పొనఃపౌనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్వందనలస్పందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.
==నిర్వచనాలు మరియు ప్రమాణాలు==
కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో (పునరావృతి అయిన) అనగా భ్రమణ, డోలకనాలడోలనాల, లేదా తరంగాల లోతరంగాలలో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య.[[భౌతిక శాస్త్రము]] మరియు ఇంజనీరింగు విభాగాల్లో అనగా [[దృశా శాస్త్రము]], [[ధ్వని]] మరియు [[రేడియో]] వంటి రంగాలలో పొనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం ν<math>\nu</math> (న్యు) ద్వారా సూచిస్తారు.
 
గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం ω<math>\omega</math> (ఒమెగాఒమేగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ radiansరేడియన్స్/సెకనుకుసెకను (రాడ్రేడ్ / sసె).
 
SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త [[హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్|హీన్రిచ్ హెర్ట్జ్]] పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడినది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పొనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM.తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం<ref>{{Cite book
| last = Davies
| first = A.
పంక్తి 34:
| year = 2008| location = US| pages = 4–14
| url = http://books.google.com/?id=jvnI3Dar3b4C&pg=PT183
| isbn = 978-81-8431-206-5}}</ref> .
 
 
== తరంగాల పౌనః పున్యము ==
ఆవర్తన తరంగాలలో పొనఃపున్యము మరియు తరంగదైర్ఘ్యము విలోమ సంబంధాన్ని కలిగియుంటాయి. కేవలం పొనఃపున్యము తరంగ దైర్ఘ్యము( λ లాంబ్డా ) కు విలోమానుపాతంలో యుంటుంది. తరంగ వేగం( ''v'' ) ను తరంగదైర్ఘ్యముచే భాగిస్తే పౌనఃపున్యము ''f'' అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/పౌనః_పున్యము" నుండి వెలికితీశారు