మీకాయీల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →మీకాయీల్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు (2), → (2) using AWB |
||
పంక్తి 1:
===మీకాయీల్===
అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని [[ఖురాన్]]
ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాతిస్థానం ఇతడిదే. [[మహమ్మదు ప్రవక్త]] ఉల్లేఖనాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు ''దీవెనల దూత'' అంటారు.
{{ఇస్లాం}}
|