"మీనా" కూర్పుల మధ్య తేడాలు

12 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది., చినది. → చింది., , → , using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది., చినది. → చింది., , → , using AWB)
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. జన్మతః [[మళయాళం|మలయాళీ]] అయినా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ [[కన్నూరు]] జిల్లా లోని [[తాలిపరంబ]]కు చెందిన వాడు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
 
మీనా [[తెలుగు]] మరియు [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]] లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నదిఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] , [[మీనా]] జంటగా [[సుందర కాండ]],
 
[[చంటి]], [[సూర్య వంశం]], [[అబ్బాయిగారు]] వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినదినిలచింది.
మీనా [[తెలుగు]] మరియు [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]] లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] , [[మీనా]] జంటగా [[సుందర కాండ]],
[[చంటి]], [[సూర్య వంశం]], [[అబ్బాయిగారు]] వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.
 
== మీనా నటించిన తెలుగు సినిమాలు ==
== మీనా నటించిన హిందీ చిత్రాలు ==
* [[పర్దా హై పర్దా]]
<!-- Interwiki Links -->
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
 
<!-- Interwiki Links -->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2003377" నుండి వెలికితీశారు