స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:
వోజ్నియాక్ తయారుచేసిన యాపిల్ I కంప్యూటర్ అమ్మేందుకు 1976లో జాబ్స్, వోజ్నియాక్ తో కలిసి యాపిల్ కంపెనీని సంస్థాపించారు. అత్యంత విజయవంతమైన భారీగా ఉత్పాదితమై విడుదలైన కంప్యూటర్లలో ఒకటైన యాపిల్ II తర్వాతి సంవత్సరంలో విడుదల అయ్యాకా ఈ జంటకు పేరు ప్రతిష్టలు, విపరీతమైన సంపద ఒనగూడాయి. 1979లో జిరాక్స్ పార్క్ ను సందర్శించినప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేరస్ కలిగిన, మౌస్ ద్వారా నడిచే జిరాక్స్ ఆల్టో యొక్క వాణిజ్య సామర్థ్యాన్ని గుర్తించారు. దీని ఫలితంగా 1983లో విజయవంతం కాని యాపిల్ లీసా, ఆపైన 1984లో అత్యంత విజయవంతమైన మెకింతోష్ అభివృద్ధి జరిగాయి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కలిగిన తొలి భారీగా ఉత్పత్తి అయిన కంప్యూటర్ మెకింతోష్ తో కలిసి వెక్టర్ గ్రాఫిక్స్ తయారుచేయగల తొలి లేజర్ ప్రింటర్ - యాపిల్ లేజర్ రైటర్ 1985లో హఠాత్తుగా డెస్క్ టాప్ పబ్లిషింగ్ (డీటీపీ) పరిశ్రమ విపరీతమైన వృద్ధికి కారణమైంది. అధికారం కోసం సాగిన సుదీర్ఘ సంకుల సమరాల తర్వాత 198లో యాపిల్ నుంచి జాబ్స్ ను బయటకు పంపేశారు.<ref name="swaine4">Swaine, Michael and Paul Frieberger. </ref>
 
యాపిల్ ను విడిచిపెట్టాకా, యాపిల్ లో కొందరు సహచరులను తీసుకుని నెక్స్‌ట్ స్థాపించారు. ఉన్నత విద్య, వ్యాపార మార్కెట్ల కోసం ప్రత్యేకించిన కంప్యూటర్లు తయారుచేసే కంప్యూటర్ ప్లాట్ ఫాం కంపెనీగా నెక్స్‌ట్ ప్రారంభించారు. 1986లో జార్జ్ లూకాస్ కంపెనీ లూకాస్ ఫిల్మ్ యొక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టడంతో ప్రారంభించి విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలో వినూత్నమైన ఆవిష్కరణలకు చేయూతను ఇచ్చారు.<ref name="Pixar Founding Documents"><cite class="citation web">Smith, Alvy Ray. </cite></ref> Theకొత్తగా newవారంతా company,ప్రారంభించిన Pixar,పిక్సర్ wouldకంపెనీ eventuallyమొట్టమొదటి produceపూర్తి theకంప్యూటర్ firstయానిమేటెడ్ fullyసినిమా computer-animatedఅయిన film, ''[[టాయ్ స్టోరీ|Toy Story]]''—an<nowiki/>ని eventనిర్మించింది made- possibleజాబ్స్ inఆర్థిక partసహకారం, becauseప్రోత్సాహం ofలేకుండా Jobs'sసాధ్యం financialఅయ్యేది supportకాదు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/స్టీవ్_జాబ్స్" నుండి వెలికితీశారు