ముండకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రథమ ముండకం: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
'''ముండక ఉపనిషత్తు''' లేదా '''ముండకోపనిషత్తు''' అత్యంత ప్రాచీన [[ఉపనిషత్తు|ఉపనిషత్తులలో]] ఒకటి. ఈ ఉపనిషత్తు [[అధర్వణ వేదం|అధర్వణ వేదమునకు]] సంబంధించినదిసంబంధించింది. "ముక్తిత" సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది.
 
శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.
పంక్తి 24:
</poem>
 
బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను ప్రాచీన కాలంలో అథర్వుడు అంగిరునకు బోధించాడు. ఆవిద్యనే భరద్వాజగోత్రుడైన సత్యవహుడు అంగిరునివద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తున్న అపరావిద్యను సత్యవాహుడు అంగిరసునికి అందజేశాడు.
 
<poem>
పంక్తి 86:
* భారత రాజముద్రికపై గల నినాదం [[సత్యమేవ జయతే]], ఈ ఉపనిషత్తునుండే స్వీకరించారు.
{{దశోపనిషత్తులు}}
 
[[వర్గం:ఉపనిషత్తులు]]
"https://te.wikipedia.org/wiki/ముండకోపనిషత్తు" నుండి వెలికితీశారు