ముకేష్ రిషి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), తో → తో , → (4), ( → ( (3) using AWB
పంక్తి 13:
}}
 
'''ముకేష్ రిషి''' భారతదేశానికి చెందిన నటుడు. [[హిందీ]], [[పంజాబీ]], [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మళయాళం భాష|మలయాళ]] సినిమాల్లో నటించాడు.
 
[[చంఢీఘడ్]] లో చదువు పూర్తయ్యాక, [[ముంబై]]లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు, అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు.
 
పెళ్లి అయిన తర్వాత భార్య తోభార్యతో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టాడు <ref>Anuj Kumar (24 March 2007) [http://www.hindu.com/mp/2007/03/24/stories/2007032400850300.htm Terror gets a name]. Interview with Mukesh Rishi. Hindu.com.</ref>, 7 సంవత్సరాలు అక్కడే పనిచేశాక తిరిగి ముంబై వచ్చేసి తనేజ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు.
1988 లో తెలుగు సినీ పరిశ్రమ లోపరిశ్రమలో గుర్తింపు లభించింది, తెలుగులో చాల సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, [[ఒరియా]] లో కూడా నటించారు.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
పంక్తి 30:
* ''[[అత్తారింటికి దారేది]]'' (2013)
* ''[[రామయ్యా వస్తావయ్యా]]'' (2013)
* ''[[కంత్రి (సినిమా)]]'' (2008)
* ''[[బాద్‍షా]]'' (2013)
* ''[[రచ్చ]]'' (2012)
* ''[[బృందావనం (2010 సినిమా)]]'' (2010)
* ''[[పాండవులు పాండవులు తుమ్మెద]]'' (2012)
* ''[[రెబెల్]]'' (2012)
* ''[[డార్లింగ్ (2010 సినిమా)]]'' (2010)
* ''[[శంభో శివ శంభో]]'' (2010)
పంక్తి 42:
* ''ద్రోణ(సినిమా)'' (2009)
* ''[[మస్కా]]'' (2009)
* ''[[జల్సా]]'' (2008)
* ''[[స్టాలిన్ (సినిమా)]]'' (2006)
* ''[[బంగారం (సినిమా)]]'' (2006)
* ''[[పౌర్ణమి (సినిమా)]]'' (2006)
* ''[[బన్ని]]'' (2005)
* ''[[విజయేంద్ర వర్మ]]'' (2004)
* ''సూర్యం'' (2004)
పంక్తి 53:
* ''[[సింహాద్రి (సినిమా)]]'' (2003)
* ''[[ఒక్కడు]]'' (2003)
* ''[[ఇంద్ర (సినిమా)]]'' (2002)
* ''[[అధిపతి]]'' (2001)
* ''[[నరసింహ నాయుడు]]'' (2001)
* ''[[మనోహరం (సినిమా)|మనోహరం]]'' (2000)
* ''[[గాండీవం (సినిమా)|గాండీవం]]'' (1994)
పంక్తి 65:
* ''మాజీ'' (2013) .... మల్హాన్ సింగ్
* ''ఖైది 786'' (2012) .... ఇఖత్తర్ సింగ్
* ''ఫోర్స్'' (2011) రెడ్డి (అన్న)
* ''రామాయణ - ది ఎపిక్'' (2010) .... హనుమాన్
* ''హెల్ప్'' (2010)
పంక్తి 160:
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ముకేష్_రిషి" నుండి వెలికితీశారు