వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

లింకెక్కడ
పంక్తి 5:
:సత్యా గారు కొద్దిగా ప్రాజెక్టులొని పేజిలను చూడండీ వాటికి అంతర్లింకులు తప్పాయి. పేజి పేరు మార్చడం వల్ల--[[సభ్యుడు:S172142230149|బ్లాగేశ్వరుడు]] 17:22, 18 అక్టోబర్ 2007 (UTC)
::తెలియజేసినందుకు నెనర్లు. నేనలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు సరిచేశాను --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 17:46, 18 అక్టోబర్ 2007 (UTC)
 
==లింకెక్కడ==
ఓ ఐదు నెలల క్రింతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం వివరాలు ఉన్న లింకు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మాయం ఐపోయినట్టుంది. చరితం లో కూడా కనిపించడం లేదు ఎందుకో. అంతా మిస్టరీగా ఉంది. నాకు [[గుడివాడ]] మండలంలో [[కౌతవరం]] అనే గ్రామం గురించి కావలసిండె. తెలిసిన జనులు ఏమైనా సమాచారం ఇవ్వగలరా?
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 17:18, 25 అక్టోబర్ 2007 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు".