ముగ్గురు కొడుకులు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 10:
 
}}
ఇదే సినిమాను ఏకకాలములో తెలుగుతో పాటు తమిళంలో ''మూండ్రు పిళ్లైగళ్'' గా తీశారు. ఈ చిత్రములో నూతన నాట్య తారలుగా [[గిరిజ]], [[పుష్ప]] పరిచయమైనారు.
 
==నటీనటులు==
పంక్తి 46:
 
కమల ప్రకాశం చేసిన మోసాన్ని తెలుసుకుని వెంటనే రమ్మని రామూకు టెలిగ్రామిస్తుంది. రాము దిగులుపడి వెంటనే బయలుదేరి వస్తాడు. తన తల్లికైన గతి కళ్లారచూస్తాడు. దానికంతటికీ కారణం తన అన్నే అని తెలిసి ప్రకాశాన్ని కొడతాడు. ఈలోగా తల్లి అక్కడికొచ్చి రామును మందలిస్తుంది.
రాము, కమల ఇద్దరికీ పెళ్లిపెళ్ళి జరుగుతుంది. తల్లి వారిని ఆశీర్వదిస్తుంది<ref>ముగ్గురు కొడుకులు (1952) పాటలపుస్తకం ఆధారంగా</ref>.
 
==మూలాలు==