ముఫ్తీ మహమ్మద్ సయ్యద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , విస్వ → విశ్వ, → (2), ) → ) , ( → ( using AWB |
||
పంక్తి 33:
|alma_mater =
}}
'''ముఫ్తీ మహమ్మద్ సయ్యద్''' (జననం [[12 జనవరి]] [[1936]] – మరణం [[7 జనవరి]] [[2016]]) [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ&కాశ్మీరు]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన
==జీవిత విశేషాలు==
ఆయన [[జనవరి 12]] [[1936]] న అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహరా పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను [[శ్రీనగర్]] లోనూ, న్యాయశాస్త్రం మరియు అరబిక్ భాషలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను ఆలీఘర్
ప్రముఖ రాజజీయవేత్త అయిన [[మహబూబా ముఫ్తి]] ఆయన కుమార్తె.<ref name="dnamufti">{{cite web|url=http://www.dnaindia.com/india/live-jammu-kashmir-cm-mufti-mohammed-sayeed-passes-away-2163089|title=Live: Mufti Mohammad Sayeed to be laid to rest in Bijbehara; Seven-day state mourning declared|publisher=[[Daily News and Analysis]]|date=7 January 2016}}</ref>
==రాజకీయ జీవితం==
1950ల్లో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని డెమొక్రాటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పార్టీ [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] లో విలీనమైంది. కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్లో బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. 1967లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1972 మరియు 1975 లలో కేబినెట్ మంత్రి అయ్యారు<ref name="ibnlivemufti">{{cite web|url=http://www.ibnlive.com/news/politics/mufti-mohammed-sayeed-a-political-opportunist-and-stalwart-of-jk-1186359.html|title=Mufti Mohammed Sayeed: A political opportunist and stalwart of J&K|publisher=[[IBNLive]]|date=7 January 2016}}</ref>. 1975లో జమ్ము కాశ్మీర్ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆయన 1987 వరకు కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.<ref name = "rediff_fateful">{{cite news | last = Malik | first = Mohammed Sayeed | title = Mufti's fateful links | work=[[Rediff.com]] | date = 30 October 2002 | url = http://www.rediff.com/news/2002/oct/30malik.htm | accessdate = 5 March 2009}}</ref> ఆయన 1986లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపాయి<ref name = "rediff_fateful"/>. ఆయన 1986లో [[రాజీవ్ గాంధీ]]
. 1987లో కాంగ్రె్‌సను వీడిన ముఫ్తీ మళ్లీ పీ.వీ.నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. 1999లో మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన కుమార్తె మెహబూబా
మళ్లీ గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి, ముస్లింలు అధికంగా ఉండే జమ్ము కాశ్మీర్లో బీజేపీ-పీడీపీ కూటమి కట్టడం వెనుక కీలక పాత్ర పోషించారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా సయీద్ బాధ్యతలను స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన కూతురు రుబైయాను కాశ్మీర్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. రుబైయా కిడ్నాప్ అప్పట్లో దేశంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సాక్షాత్తూ దేశ హోం మంత్రి కూతురే కిడ్నాప్ అయితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. కరుడుగట్టిన ఐదుగురు తీవ్రవాదులను విడిచిపెట్టి రుబైయాను కాపాడుకోవాల్సి రావడం దేశ ప్రతిష్ఠను కొంత దిగజార్చింది.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=193391 ముఫ్తి సయీద్ కన్నుమూత, 08-01-2016 00:57:37, ఆంధ్రజ్యోతి]</ref>
==మరణం==
ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ [[జనవరి 7]] [[2016]] న తెల్లవారు జామున డిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
==మూలాలు==
{{మూలాలజాబితా}}
పంక్తి 52:
*[http://jkpdp.org/chief-patron/ Official biography on J&K PDP website]
*[http://www.caravanmagazine.in/reportage/the-collaborator-mufti-mohammed-sayeed The Collaborator: How Mufti Mohammad Sayeed became Delhi’s man in Kashmir]
[[వర్గం:2016 మరణాలు]]
[[వర్గం:1936 జననాలు]]
|