ములుగు పాపయారాధ్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనా ప్రస్థానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 5:
 
== రచనా ప్రస్థానం ==
పాపయారాధ్యులు అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించిన [[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] జమీందారు గారి సమకాలికులనీ, ఆయన ఆస్థానంలోని కవి రత్నాలలో ఒకరని దేవీ భాగవతంలోని పీఠికా పద్యాలవలన తెలుస్తున్నది. వేంకటాద్రి నాయుడు కాలంలోనే కాకుండా ఆయన దత్తపుత్రుడు జగన్నాథరావు కాలంలో కూడా రచనలు చేశాడు. జగన్నాథరావు అనుమతి మీదనే దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు. 1942లో ఇది మొట్టమొదటి సారిగా ప్రచురితమైంది. అప్పటి వరకూ ఈయన పేరు మరుగున పడిపోయి ఉన్నదిఉంది. ఈయన తరువాత త్రిపురాన తమ్మన దొర, తిరుపతి వేంకట కవులు, దాసు శ్రీరామకవి మొదలగు వారు దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
==విమర్శలు==
పాపయారాధ్యుల గురించి కందుకూరి వీరేశలింగం పంతులు తన కవుల చరిత్రములో రాస్తూ ఈయన సలక్షణ కవి కాడని పేర్కొన్నాడు. అందుకు కారణం ఆయనకు పాపయ రచనలు సరిగా లభ్యం కాకుండట, లభ్యమైననూ తప్పుడు వ్రాతలతో ఉండుట కారణం కావచ్చని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి భావన. ఇందుకు జవాబుగా తాడేపల్లి వెంకటప్పయ్య సర్వమధుర గ్రంథ పీఠిక యందు పాపయ సలక్షణ కవియేనని వాదము చేశాడు.