ముస్తఫా కమాల్ అతాతుర్క్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) MustafaKemalAtaturk.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per c:Commons:Deletion requests/File:MustafaKemalAtaturk.jpg). |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా , తో → తో , ధీటై → దీటై, → (2), , → , using AWB |
||
పంక్తి 44:
}}
'''ముస్తఫా కమాల్ అతాతుర్క్''' (ఆంగ్లం : '''Mustafa Kemal Atatürk''') ([[మే 19]] [[1881]] - [[నవంబర్ 10]] [[1938]]) ఒక [[టర్కీ|టర్కిష్]] సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "[[టర్కీ జాతిపిత]] "
ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. [[:en:Battle of Gallipoli|గల్లిపోలీ యుద్ధం]] లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో పాల్గొని పేరుగాంచాడు.<ref name=zurcher142>Zürcher, ''Turkey : a modern history'', 142</ref> [[ఉస్మానియా సామ్రాజ్యం]] [[:en:Allies of World War I|అల్లైస్]] సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ [[:en:Turkish National Movement|టర్కిష్ జాతీయ ఉద్యమం]] నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. [[అంకారా]]ను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన
ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర [[సెక్యులర్]] రాజ్యంగా తీర్చిదిద్దాడు.
== [[:en:Atatürk's reforms|అతాతుర్క్ సంస్కరణలు]] ==
* [[లిపి సంస్కరణ]] :నవంబర్ 1, 1928 నుండి టర్కీభాషకు కొత్త [[అక్షరమాల]] ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న [[పార్శీ]] -[[అరబిక్]] లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన [[లాటిన్]] లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి
== [[:en:Kemalism|కమాలిజం]] ==
|