ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో (3), ను → ను (6), తో → తో (2), ప్రతిష్ట → ప using AWB
పంక్తి 2:
[[Image:Bedouin man with Fez.jpg|thumb|[[ఇస్రాయీలు]] లోని ఒక యువ [[బెదుయీన్]] ఉత్తర ఆఫ్రికా నమూనాలో [[ఫెజ్]] ధరించాడు.]]
 
'''ముస్లింల ఆచారాలు'''. ముస్లిం అనగా [[ఇస్లాం]] ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు.
ఇస్లాం సూచనలకు మూలాధారాలు: [[ఖురాన్]], [[సున్నహ్]], [[హదీసులు]] మరియు [[షరియా]].
 
పంక్తి 23:
 
ఇస్లాం [[నికాహ్]] లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. [[సున్నత్]] బ్రహ్మచర్యాన్నీ, వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. వ్యభిచారం లేదా [[హరామ్]] నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం. దుబారా ఎక్కువ.
భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు మరియు ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు. వీళ్లెవరూ నూర్ బాషా, దూదేకుల సాయిబుల్ని పెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్, పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి నిస్వర్గప్రాప్తిని కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.
 
== నామకరణాలు ==
సాధారణంగా పిల్లలు పుట్టినపుడు మొదటి నెలలోనే నామకరణం చేస్తారు. ధార్మిక పురుషుల పేర్లు, ప్రకృతికి సంబంధించిన పేర్లు, సాహితీ సంబంధమైన పేర్లు పెడుతుంటారు. ఉదాహరణకు;
* ధార్మిక పరమైనవి : మగపిల్లలకైతే, అల్లాహ్ యొక్క విశేష నామాలైన రహీం, కరీం, రహ్మాన్, సత్తార్, గఫ్ఫార్, ఖయ్యూం, వగైరాలు. ప్రవక్తల పేర్లు, సహాబాలు లేదా ఆలియాల పేర్లు పెడుతారు. ఉదా: ఆదం, ఇద్రీస్, ఇబ్రాహీం, మూసా, ముహమ్మద్, అహ్మద్, అలీ, హసన్, హుసైన్, మొహియుద్దీన్, మొదలగునవి. ఆడపిల్లలకైతే, మరియం, హాజిరా, సారా, అమీనా, హలీమా, ఫాతిమా, జహ్రా, ఆయేషా, సకీనా, జులైఖాజూలైఖా మొదలగునవి.
 
== సలాము చేయుట ==
{{ప్రధాన వ్యాసం|సలామ్}}
ముస్లింలు తోటి ముస్లింలను పలుకరించే పద్దతిపద్ధతి ఇది. "అస్సలాము అలైకుమ్" దీని అర్థం '' నీపై శాంతి కలుగుగాక''. దీనికి ప్రత్యుత్తరంగా '''వాలేకుమ్ అస్సలాం''' అని బదులిస్తారు. '''అస్సలాము అలైకుమ్''' అనునది '''అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు''' అనే పలకరింపునకు సంక్షిప్త రూపము.
 
== పురుషులు గడ్డాన్ని పెంచడం (చెహరా) ==
[[File:Konstantin Kapidagli 002.jpg|thumb|[[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా సామ్రాజ్యపు]] సుల్తాన్ [[:en:Selim III|సలీమ్ III]].]]
 
ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ (ఐఛ్ఛికము) మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీనిని ''చెహరా'' అని అంటారు.
పంక్తి 47:
== స్త్రీలు హిజాబ్ ధరించడం ==
{{ప్రధాన వ్యాసం|హిజాబ్}}
[[Image:Hijabexamples2.jpg|left|''హిజాబ్'' కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, [[టర్కీ]]; [[దుబాయి]] [[యు.ఏ.ఇ.]]; [[టెహరాన్]] [[ఇరాన్]]; మరియు [[జైపూర్]], [[రాజస్థాన్]], [[భారతదేశం]].|thumb]]
 
'''హిజాబ్''' లేదా '''పరదా''' ('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] : حجاب ''')
 
ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా ''గౌరవంతో కూడిన హుందాతనం'', ''వ్యక్తిగతం'', మరియు ''సద్-నీతి''.<ref name="dict">{{cite book | last = Esposito | first = John | authorlink = John Esposito | title = [[The Oxford Dictionary of Islam]] | publisher = [[Oxford University Press]] | year = 2003 | doi = | id = ISBN 0-19-512558-4 }}, p.112</ref> ఈ పదము [[ఖురాన్]] లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినదిఉపయోగించబడింది. దీనినే ఉర్దూ లోఉర్దూలో ''పరదా'' లేదా ''నఖాబ్'', అరబ్బీ లోఅరబ్బీలో 'ఖిమార్' '''خمار''' అంటారు.
 
ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. ''[[బురఖా]]'' భారతీయ, ఆఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడ ఉన్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.
పంక్తి 60:
[[Image:Dargah sharif.jpg|thumb|250px|The Qawwali is the art of Singing a Song in the Praise of Islamic Personalities.]]
[[Image:Dargah.jpg|thumb|250px|అత్యధిక ముస్లింలు [[ఔలియా]]ల సమాధుల వద్దకు [[దుఆ]] చేయుటకు వెడతారు.]]
[[ఇస్లాం]] లో సమాధులను సందర్శించడం నిషేధం కాదు.
సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా ఉంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. [[అల్లాహ్]] ను గ్రహిస్తాడు. ధర్మమార్గానికి వచ్చి తీరుతాడు.
 
సమాధుల వద్దకు, అనగా [[ఖబ్రస్తాన్]] (ముస్లిం శ్మశాన వాటిక) వద్దకు గాని, ఔలియాల దర్గాల వద్దకు గాని వెళ్ళినపుడు ఏమి ఆచరించవచ్చును? వేటి కొరకు నిషేధాలున్నవి?
పంక్తి 69:
* సమాధులు ప్రశాంతతకు, ఆత్మపరమైన శాంతికి నిలయాలు. సమాధుల వద్దకు పిల్లలూ, పెద్దలూ, పురుషులూ అందరూ వెళ్ళవచ్చును.
* సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చును.
* సమాధులలో ఉన్నవారి ''మగ్ ఫిరత్'' కొరకు, [[అల్లాహ్]] తో 'దుఆ' (ప్రార్థన) చేయవచ్చును.
* సమాధులలో ఉన్నవారి పేరున దాన ధర్మాలు చేయవచ్చును.
* హదీసుల ప్రకారం సమాధులలో ఉన్నవారికొరకు [[ఖురాన్]] పఠించవచ్చును.
పంక్తి 79:
* సమాధులలో ఉన్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు మరియు తీర్చువాడు [[అల్లాహ్]] ఒక్కడే.
* సమాధుల చుట్టూ '[[తవాఫ్]]' (ప్రదక్షిణ) లు చేయరాదు.
* సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా [[మన్ ఖబత్]] లు పాడుకుంటూ ఉండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుడిని ([[అల్లాహ్]]) ను మరచిపోతారు.
* సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారాలు అనే వింత పోకడను విడనాడాలి.
* తల నీలాలు సమర్పించరాదు.
పంక్తి 89:
* [[దర్గాహ్|దర్గాలు]]
* [[జెండా మానులు]] (జెండాలు తగిలించిన వృక్షాలు)
* [[పంజా|పంజాలు]] (మొహర్రంలో ప్రతిష్టించేప్రతిష్ఠించే పీర్లు)
* [[ఔలియాల నషాన్]] లు ([[ఔలియా]] ల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)
 
పైన ఉదహరించిన విషయాలు [[ఇస్లాం]] ప్రబోధించినవా కావా అనే వాటి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సరైన విషయాలేనని [[సున్నీ బరేల్వీ జమాత్]], సరైనవి కావు అని [[తబ్లీగీ జమాత్]] పరస్పర విరుద్ధ ప్రకటనలు మరియు బోధనలు చేపడుతూనే ఉన్నవిఉన్నాయి. అప్పుడప్పుడు, వీరిమధ్య అడపాదడపా వాగ్వాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, మరియు ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దూషణలు సర్వ సాధారణం.
 
== పురుషులకు ఖత్నా (సున్తీ) చేయడం ==
[[File:Circumcision central Asia2.jpg|thumb|left|[[Circumcision]] being performed in central Asia (probably [[Turkestan]]), c. 1865–1872. Restored [[albumen print]].]]
 
పురుషులకు సున్తీ చేయించడం ఇస్లాం ఆచారం. కొందరు బిడ్డ పుట్టగానే సున్తీ చేయిస్తే మరికొందరు ఒక వయస్సు వచ్చాక చేయిస్తారు. పూర్వం వీటిని [[మంగలి]] వారిచే చేయించేవారు. ప్రస్తుతము వైద్యుల ద్వారా సున్తీ చేయిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో దీనిని ''సుల్తాం''', '''ఖత్నా''', '''వడుగులు''' అనే పేర్లతో పిలుస్తారు.
పంక్తి 103:
 
== పిల్లలకు బిస్మిల్లాఖ్వానీ చేయడం ==
పిల్లలకు బడికెళ్ళే వయస్సు లేదా విద్యాభ్యాసన వయస్సు వచ్చినపుడు పిల్లల చేత చదువు అభ్యాస ప్రారంభ పరచే ఒక ఆచారం. పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు వయస్సు వచ్చినపుడు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీనినే ఖురాన్ ఖ్వానీ అని కూడా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో బాలుడు లేక బాలిక విద్యాభ్యాసం ఖురాన్ పఠనం తోపఠనంతో మొదలుపెడతారు. "[[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం]]" - 'చదువు, అల్లాహ్ పేరుతో' (అరబ్బీ: ఇక్రా బిస్మి రబ్బుకల్లజి ఖలక్) అనే వాక్యంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తారు.
 
==చిత్ర మాలిక==
పంక్తి 128:
* [[సలాత్ అల్ జనాజా]]
* [[దర్గాహ్]]
 
 
 
{{ఇస్లాం విషయాలు}}
{{ఇస్లాం}}
 
[[వర్గం:ఇస్లాం]]
 
== మూలాలు ==
== బయటి లింకులు ==
 
[[వర్గం:ఇస్లాం]]
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు