ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), జంకు → జానికి , గంను → గాన్ని (2), ను → using AWB
పంక్తి 25:
|}}
" అబ్దుల్ ఫాజీ కుతుబ్ - ఉద్- దిన్ ముహమ్మద్ అజాం " (1653 జూన్ 28 - 1707 జూన్ 8) (సాధారణంగా అజాం షా) నామమాత్ర మొఘల్ చక్రవర్తి.
పాలనా కాలం 1707 మార్చ్మార్చి 14 నుండి 1707 జూన్ 8. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అతడు పెద్దకుమారుడు. అజాం షా అలంఘీర్ గా పిలువబడ్డాడు. అతడి పట్టమహిషి " దిల్ రాస్ బాను బేగం". 1681 ఆగస్ట్ 12న అజాం తనతండ్రి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసుడిగా అభిషేకించబడ్డాడు.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Anecdotes of Aurangzib|year=1925|publisher=M.C. Sarkar & Sons|pages=21}}</ref> ఆయన బేరర్, మాల్వా, బెంగాల్, గుజరాత్ మరియు దక్కన్ సుభాహ్‌కు వైస్రాయ్‌గా సేవలందించాడు. ఔరంగజేబు మరణించిన తరువాత అజాం అహమ్మద్‌నగర్ వద్ద 1707 మార్చ్మార్చి 14న మొఘల్ సింహాసం అధిరోహించాడు.
 
అజాం షా ఆయన ముగ్గురు కుమారులు బీదర్ బఖ్తి, షహ్జాదా జవాన్ భక్త్ బహదూర్ మరియు షహ్జాదా సికందర్ షా బహదూర్ తరువాత అజాం సవతి అన్న రాకుమారుడు షా ఆలం (బహదూర్ షా) తో జరిగిన యుద్ధంలో 1707- జూన్ 8 న మరణించారు.
 
==ఆరంభకాల జీవితం==
ముహమ్మద్ అజాం షాహ్ [[1653]] జూన్ 28న రాజకుమారుడు ముహి- ఉద్ - దీన్ (ఔరంగజేబుగా గుర్తించబడ్జిన భవిష్యత్తు మొఘల్ చక్రవర్తి) ఆయన పట్టమహిషి దిల్ రాస్ బాను బేగం లకు బుర్హంపూర్‌లో జన్మించాడు. ముహమ్మద్ అజాం షాహ్ తల్లి అతడికి నాలుగు సంవత్సరాల వయసులోనే మరణించింది. దిల్ రాస్ బాను బేగం తండ్రి " మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి " (షాహ్ నవాజ్ ఖాన్). మిర్జా బాది - ఉజ్- జమాన్ సఫవి పర్షియా (ఇరాన్) పాలించిన సఫానిద్ మంశానికి చెందినవాడు. అందువలన అజాం తండ్రి తరఫున తింరిద్ వంశావళికి చెందినవాడు అలాగే తల్లి తరఫున సఫానిద్ వంశావళికి చెందినవాడు. అందువలన అజాం తననుతన గురించి గర్వపడేవాడు. అతడి తమ్ముడు రాజకుమారుడు సుల్తాన్ ముహమ్మద్ అక్బర్ మరణించిన తరువాత [[ఔరంగజేబు]] ఏకైక వారసుడుగా గుర్తించబడ్డాడు.
 
అజాం సవతి సోదరులు షాహ్ అలాం (మొదటి బహదూర్ షాహ్) మరియు కాం బక్ష్ ఔరంగజేబు హిందూ భార్యలకు (ద్వితీయ స్థాయిగా భావించబడ్డారు) జన్మించారు.
<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|page=43}}</ref> నిక్కోల్యో మనుస్సి అభిప్రాయంలో " షా నవాజ్ ఖాన్ సఫావి " మనువనిగా అజాం రాజ్యాంగ గుర్తింపు మరియు మర్యాదను పొందాడు. ఆయన పూర్వీకులు పర్షియన్లు కావడం ఆయనకు ప్రత్యేకత ఇచ్చింది " .<ref>{{cite book|last=Krynicki|first=Annie Krieger|title=Captive Princess : Zebunissa, daughter of Emperor Aurangzeb|year=2005|publisher=Oxford University Press|isbn=9780195798371|page=102}}</ref>
 
అజాం పెద్దవాడు అయ్యాడు. ఆయన తన ఙానం మరియు నైపుణ్యం అతడికి ప్రత్యేకత ఇచ్చింది.<ref>{{cite book|last=Elliot|first=Henry Miers|title=The History of India: 1959 Volume 30 of The History of India: As Told by Its Own Historians; the Muhammadan Period; the Posthumous Papers of H. M. Elliot, Sir Henry Miers Elliot|year=1959|publisher=Susil Gupta (India) Private|page=48}}</ref> ఔరంగజేబు తనకుమారుని ఔన్నత్యానికి ఆనందించాడు. అజాంను తన సహచరినిగా భావించాడు.<ref>{{cite book|last=Saqi Musta'idd Khan, Jadunath Sarkar|title=Maasir-i-'Alamgiri: A History of the Emperor Aurangzib-'Alamgir|year=1947|publisher=Royal Asiatic Society of Bengal|page=320}}</ref> అజాంకు ఇద్దరు అక్కలు " జెబ్- ఉన్- నిసా ", " జినత్- ఉన్- నిసా" జుబ్బత్ - ఉన్- నిసా " మరియు ఒక తమ్ముడు రాజకుమారుడు సుల్తాన్ ముహమ్మద్ అక్బర్.
 
==వివాహం==
అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు<ref>{{cite book|last=Mohammad Shujauddin, Razia Shujauddin|title=The Life and Times of Noor Jahan|year=1967|publisher=Caravan Book House|page=138}}</ref> 1669 జనవరి 3 న అజాంతో జహంజెబ్ బాను బేగంనుబేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో మరియు నాదిరా బాను బేగం కుమార్తె.
 
జహంజెబ్ అజాంకు పట్టపురాణి మరియు అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670 ఆగస్ట్ 4 న అజాం పెద్ద కుమారుడికి జన్మ ఇచ్చింది. కుమారునికి " బీదర్ బఖ్త్ " అని తాత చేత నామకరణం చేయబడింది.<ref>{{cite book|last=Commissariat|first=Mānekshāh Sorābshāh|title=A History of Gujarat: Mughal period, from 1573 to 1758|year=1957|publisher=Longmans, Green & Company|page=214}}</ref> [[ఔరంగజేబు]] తన జివితమంతాజీవితమంతా కుమారుడు అజాం మరియు కోడలు జహంజెబ్ (అభిమానపాత్రురాలైన కోడలు) మరియు రాకుమారుడు బీదర్ భక్త్ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కనబరిచాడు. అజాం విచక్షణ, అందం మరియు సదా విజయాన్ని సాధించే వాడు. అతడు సాధించిన యుద్ధాలలో అతడికి విసాసవంతమైన బహుమతులను అందుకున్నాడు.<ref name=Sarkar1933/> Bidar Bakht was also Aurangzeb's favourite grandson.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=History of Aurangzib: mainly based on Persian sources, Volume 3|publisher=Orient Longman|page=31}}</ref>
 
రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగంనుబేగాన్ని (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు.అమె ఆదిల్షా సాంరాజ్యా రాజకుమార్తె మరియు బీజపూర్ రాజు రెండవ అలి ఆదిల్ షా కుమార్తె.<ref>{{cite book|last=Sardesai|first=H. S.|title=Shivaji, the Great Maratha|year=2002|publisher=Cosmo Publication|isbn=9788177552874|page=789|edition=1. publ.}}</ref> రెండు వివాహాల తరువాత కూడా అజాంకు జహజ్జెబ్ పట్ల ప్రేమలో మార్పు లేదు. ఆమె 1705లో మరణించినప్పుడు అజాం గొప్ప విచారంలో మునిగిపోయాడు. ఆ విచారం ఆయన మిగిలిన జీవితం అంతా ఉండి పోయింది.<ref name=Sarkar1933>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|pages=43, 53, 56}}</ref>
 
==చరిత్ర==
పంక్తి 48:
===బీజాపూరు ముట్టడి===
[[File:Brooklyn Museum - Shahzadeh A'zam and Shahzadeh Bidarbakht.jpg|thumb|left|Muhammad Azam with his son, Prince Bidar Bakht]]
1685 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన కుమారుడైన అజం వెంట 50,000 సైన్యాలను ఇచ్చి బీజపూర్ పాలకుడైన [[సికిందర్ ఆదిల్ షా]] ను ఓడించి బీజపూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. సికిందర్ ఆదిల్ ష సామంతరాజుగా నిరాకరించడమే ఇందుకు కారణం. రెండు వైపులా ఫిరంగులను అధికంగా ఉపయోగించినందున మొఘల్ తరఫున విజయం సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న ఔరంగజేబు ఆగ్రహించి తానే స్వయంగా దండయాత్రకు వెళ్ళి (1686 సెప్టెంబర్ 4) బీజపూర్ మీద దండయాత్ర చేసి కోటను జయించాడు.
 
===బెంగాలు సుబేదారు===
పంక్తి 57:
 
===రాజ్యసంక్రమణ===
1707 ఫిబ్రవరి మూడవ వారంలో ఔరంగజేబు తన కుమారులిద్దరినీ వేరుచేసాడు. అజాంను మల్వాకు మరియు బక్ష్ ను బీజపూర్ జిల్లాకు పంపాడు. ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఆజంకుఆజానికి వీడ్కోలు లేఖ వ్రాసాడు. తరువాత రోజు ఉదయం అజాం మాల్వా వెళ్ళకుండా అహ్మద్‌నగర్ చేరుకుని వెలుపల వేచి ఉండి చక్రవర్తి మకాముకు చేరుకుని ఆయన భౌతిక శరీరం తీసుకుని దౌలతాబాద్‌కు చేరి అక్కడ సమాధి చేసాడు.<ref>{{cite book|last=Eraly|first=Abraham|title=Emperors of the peacock throne : the saga of the great Mughals|year=2000|publisher=Penguin books|location=New Delhi|isbn=9780141001432|edition=[Rev. ed.].|pages=510–513}}</ref> తరువాత అజాం స్వయంగా తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. వివాదాస్పదంగా రాజ్యాధికారం చేజిక్కించికున్న తరువాత రాజకీయ యుద్ధాలు సంభవించాయి. 1707 జూన్ 8 అజాం మరియు రాజకుమారుడు బీదర్ జాజౌ యుద్ధంలో అజాం సవతి తమ్ముడు రెండవ బహదూర్ షా చేతిలో ఓడిపోయి మరణించారు. తరువాత బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు.
<ref>[http://www.uq.net.au/~zzhsoszy/ips/misc/mughal.html Mughal dynasty]</ref>
 
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు