ముహమ్మద్ రఫీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , గా → గా , తో → తో , నేపధ్య → నేపథ్య (2), బడ using AWB
పంక్తి 15:
}}
 
'''మహమ్మద్ రఫీ''' (Mohammed Rafi) ([[డిసెంబర్ 24]], [[1924]] - [[జూలై 31]], [[1980]]) హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషల సినిమా నేపధ్యగాయకుడునేపథ్యగాయకుడు.
 
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ [[హిందీ]], [[ఉర్దూ]], [[మరాఠీ]] మరియు [[తెలుగు]] భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా ([[బాలీవుడ్]]) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.
పంక్తి 23:
==రఫీ గురించి==
 
[[పంజాబ్]] లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం [[బడే గులాం అలీ ఖాన్|ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]], [[ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్]], పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు [[కె.ఎల్. సెహ్ గల్]] గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీ నిరఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) ''గుల్ బలోచ్'' లో [[జీనత్ బేగం]] తోడుగా పాడనిచ్చాడు.
 
==రఫీ పాడిన తెలుగు పాటలు==
 
రఫీ తోరఫీతో [[జగ్గయ్య]] తొలి సారి తెలుగులో పాడించారు. [[భక్త రామదాసు]] (నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపధ్యగానంనేపథ్యగానం చేశారు.
ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు. ([[భలే తమ్ముడు]], [[తల్లా? పెళ్ళామా?]], [[రామ్ రహీమ్]], [[ఆరాధన]], [[తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]], [[అక్బర్ సలీం అనార్కలి]]. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.
 
==రఫీ పాడిన ప్రముఖ భజన్ లు==
పంక్తి 43:
* సుహానీ రాత్ ఢల్ చుకీ, నా జానే తుమ్ కబ్ ఆవోగీ (దులారి)
* యే జిందగీ కే మేలే యే జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే (మేలా)
 
* బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)
 
Line 268 ⟶ 267:
 
; గౌరవాలు
* 1948 - స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని [[జవహర్లాల్ నెహ్రూ]] చేతుల ద్వారా ప్రదానం చేయబడినదిచేయబడింది.<ref name="sangeetmahal_hall_of_fame"/>
* 1967 - భారత ప్రభుత్వంచే [[పద్మశ్రీ]] బిరుదు ప్రదానం చేయబడినదిచేయబడింది.
* 2001 - [[:en:Hero Honda|హీరో హోండా]] మరియు [[:en:Stardust (magazine)|స్టార్ డస్ట్ మేగజైన్]] లద్వారా "బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం గౌరవ ప్రదానం.<ref>{{cite web|url=http://www.webcitation.org/query?url=http://www.geocities.com/anisharaja/honda-stardust.html&date=25 October 2009+12:28:13/|title=Mohd Rafi and Lata: Singers of Millennium|publisher=|accessdate=25 October 2009}}</ref>
* 2013 - CNN-IBN పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమా గాసినిమాగా ఎన్నికయ్యాడు.
 
{{భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_రఫీ" నుండి వెలికితీశారు